भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous12Next >

ఈ పుస్తకం ఎవరిది?

kannada: ಈ (ii)

telugu: ఈ (ii)

Tamil: இந்த (iṉta)

Malayalam: ഈ (ii)

English: this

ఈ దారి

ఈ దారిలో పోతే పోస్టాఫీసుకు చేరుకుంటామా ?

kannada: ಈ ದಾರಿ (ii daari)

telugu: ఈ దారి (ii daari)

Tamil: இந்த வழியில் (iṉta vaziyil)

Malayalam: ഇതുവഴി (ituvaZi)

English: this way

ఈ ప్రకారం

ఈ ప్రకారం అతను చాలా విషయాలు చెప్పాడు

kannada: ಈ ರೀತಿ (ii riiti)

telugu: ఈ ప్రకారం (ii prakaaraM)

Tamil: இப்படி (ippaTi)

Malayalam: ഇപ്രകാരം (ipRaKaaraM)

English: in this manner

ఈ మాసం

ఈ మాసంలో తరగతులు ఆరంభమవుతాయి.

kannada: ಈ ತಿಂಗಳು (ii tiŋgaLu )

telugu: ఈ మాసం (ii maasaM)

Tamil: இந்த மாதம் (iṉta maatam)

Malayalam: ഈ മാസം (iimaasaM)

English: this month

ఈ రోజు

ఈ రోజు నాకు జరిగేది రేపు నీకు జరుగవచ్చు.

kannada: ಇಂದು (indu)

telugu: ఈ రోజు (ii rooju)

Tamil: இன்று (inRu)

Malayalam: ഇന്ന് (innə)

English: today

ఈ రోజు ఉదయం

నేను ఈ రోజు ఉదయం కొంచెం ఆలశ్యంగా లేచాను

kannada: ಇಂದುಬೆಳಿಗ್ಗೆ (indubeLigge)

telugu: ఈ రోజు ఉదయం (ii rooju udayaM)

Tamil: இன்று காலை (inRu kaalai)

Malayalam: ഇന്നുരാവിലെ (innuraavile)

English: this morning

ఈ రోజు రాత్రి

అతను ఈ రాత్రి మా ఇంటికి వస్తాడు

kannada: ಇಂದು ರಾತ್ರಿ (induraatri)

telugu: ఈ రోజు రాత్రి (ii rooju raatri)

Tamil: இன்றிரவு (inRiravu)

Malayalam: ഇന്നുരാത്രി (innuraatRi)

English: tonight

ఈ రోజు సాయంత్రం

ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ఉంది.

kannada: ಇಂದುಸಂಜೆ (indusanje)

telugu: ఈ రోజు సాయంత్రం (ii rooju saayaMtraM)

Tamil: இன்று மாலை (inRu maalai)

Malayalam: ഇന്നുവൈകിട്ട് (innuvaikiTTə)

English: this evening

ఈ రోజులలో

ఈరోజుల్లో భారతదేశంలో జనానికి కంప్యూటర్ విద్యలో ఆసక్తి పెరుగుతున్నది

kannada: ಇತ್ತೀಚಿನ ದಿನಗಳು (itticcinadinagaLu)

telugu: ఈ రోజులలో (ii roojulaloo)

Tamil: சமீபகாலம் (camiipakaalam)

Malayalam: അടുത്തകാലത്ത് (aTuttakaalattə)

English: now a days

ఈ వారం

అతను ఈ వారం ఇంటికి రావటం లేదు

kannada: ಈ ವಾರ (ii vaara )

telugu: ఈ వారం (ii vaaraM)

Tamil: இந்த வாரம் (iṉta vaaram)

Malayalam: ഈ ആഴ്ച (iiaaZca)

English: this week

ఈ విధంగా

అతను ఈ విధంగా ఒక్కొక్కటి అడుగుతున్నాడు.

kannada: ಈ ರೀತಿ (ii riiti)

telugu: ఈ విధంగా (ii vidhaMgaa)

Tamil: இப்படியாக (ippaTiyaaka)

Malayalam: ഇവ്വണ്ണം (ivvaNNaM)

English: thus

ఈ విధమైన

మనం ఈ విధమైన విషయాలు చర్చించకూడదు

kannada: ಈ ತೆರನಾದ (ii teranaada)

telugu: ఈ విధమైన (ii vidhamaina)

Tamil: இந்தமாதிரி (iṉtamaatiri)

Malayalam: ഇത്തരം (ittaraM)

English: of this sort

ఈ సంవత్సరం

ఈ సంవత్సరం ఆఖరులో ఆయన ఇక్కడి నుండి వెళ్తాడు.

kannada: ಈ ವರ್ಷ (ii vaR$a )

telugu: ఈ సంవత్సరం (ii saMvatsaraM)

Tamil: இந்த வருடம் (iṉta varuTam)

Malayalam: ഈ (വര്‍‍ഷം)

English: this year

ఈ సమయంలో

ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ చాలా చల్లగా ఉంది.

kannada: ಈವಾಗ (iivaaga)

telugu: ఈ సమయంలో (ii samayaMloo)

Tamil: இப்போது (ippootu)

Malayalam: ഇപ്പോള്‍ (ippooL)

English: present

ఈక

కోడి ఈకలను శుభ్రం చేసుకొన్నది

kannada: ಪುಕ್ಕ (pukka )

telugu: ఈక (iika)

Tamil: இறகு (iRaku)

Malayalam: തൂവല്‍ (tuuval)

English: feather

ఈగ

పండు మీద ఈగలు గుంపుగా వాలి ఉన్నాయి.

kannada: ನೊಣ (noNa )

telugu: ఈగ (iiga)

Tamil: ஈ (ii)

Malayalam: ഈച്ച (iicca)

English: fly

ఈడ్చుకొను

అతడు కాళ్లు ఈడ్చుకొంటూ నడుస్తున్నాడు

kannada: ಜೋಲಿ (jooli)

telugu: ఈడ్చుకొను (iiDcukonu)

Tamil: தள்ளாடி தள்ளாடி (taLLaaTi taLLaaTi)

Malayalam: വേച്ചുവേച്ച്നടക്ക് (veecuveecunaTakkə)

English: walk with faltering steps

ఈత

పిల్లలు ఈతపోటీల్లో పాల్గొన్నారు

kannada: ಈಜು (iiju)

telugu: ఈత (iita)

Tamil: நீச்சல் (ṉiccal)

Malayalam: നീന്തല്‍ (niintal)

English: swimming

ఈదు

అతను అవతలి ఒడ్డుకు ఈదుతూ వెళ్ళాడు.

kannada: ಈಜು (iiju)

telugu: ఈదు (iidu)

Tamil: நீந்து (ṉiiṉtu)

Malayalam: നീന്ത് (niintə)

English: swim

ఈపు

ఆమె తలలో ఈపులు,పేలు ఉన్నాయి

kannada: ಹೇನು (heenu )

telugu: ఈపు (iipu)

Tamil: ஈறு (iiRu)

Malayalam: ഈര് (iirə)

English: small louse

< previous12Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App