भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous123Next >

ఊఁ

ఊ నువ్వు వెళ్ళవచ్చు

kannada: ಹೂಂ (huum)

telugu: ఊఁ (uũ)

Tamil: உம் (um)

Malayalam: -ഉം ( -uM)

English: word denoting consent like yes

ఊక

బియ్యాన్ని ఊకను వేరుచేస్తున్నారు

kannada: ಗೊಳಲಿ (goLali)

telugu: ఊక (uuka)

Tamil: பதர் (patar)

Malayalam: പതിര് (patirə)

English: chaff

ఊకదంపుడు మాటలు

అతను ప్రతిసారి ఊకదంపుడు మాటలు చెప్తున్నాడు

kannada: ಹೊಗಳುವಿಕೆ (hogaLuvike)

telugu: ఊకదంపుడు మాటలు (uukadaMpuDu maaTalu)

Tamil: வெட்டிப்பேச்சி (veTTippeecci)

Malayalam: ചപ്പടാച്ചിപറയ് (cappTaccipaRayə)

English: tell boasting words

ఊగిసలాట

రాధ ఊగిసలాట ఆగ్రహానికి కారణమయింది

kannada: ಚಂಚಲತೆ (cancalate)

telugu: ఊగిసలాట (uugisalaaTa)

Tamil: சஞ்சலம் (cañcalam)

Malayalam: ചഞ്ചലത (ca~calata)

English: vacillation

ఊగు

పిల్లలు ఊయల ఊగుతున్నారు.

kannada: ತೂಗು (tuugu)

telugu: ఊగు (uugu)

Tamil: ஆடு (aaTu)

Malayalam: ആട് (aaTə)

English: swing

ఊగు

నదిలో దోణి ఊగుతున్నది

kannada: ಅಲ್ಲಾಡು (allaaDu)

telugu: ఊగు (uugu)

Tamil: சாய்ந்தாடு (caaiṉtaaTu)

Malayalam: ചാഞ്ചാട് (caa~caaTə)

English: rock to and fro in a rhythmic way

ఊట

నీటి అడుగున ఊట కనుక్కోబడింది

kannada: ಸೆಲೆ (sele)

telugu: ఊట (uuTa)

Tamil: ஊற்று (uuRRu)

Malayalam: ഊറല്‍ (uuRalə)

English: seepage

ఊడు

చెట్టు బెరడు ఊడింది

kannada: ತೊಗಟೆ ಕಳಚು (togaTe kaLacu)

telugu: ఊడు (uuDu)

Tamil: தோல் உரி (tool uri)

Malayalam: തോലുരിയ് (tooluriyə)

English: skin be grazed off

ఊడ్చటం

రవి ఉద్యోగం ఊడ్చటం

kannada: ಗುಡಿಸುವಿಕೆ (guDisuvike)

telugu: ఊడ్చటం (uuDcaDaM)

Tamil: துப்பறவு (tuppuRavu)

Malayalam: തൂപ്പ് (tuuppə)

English: sweeping

ఊడ్చివేయు

పాప కాగితాల చెత్తను ఊడ్చివేసింది

kannada: ಗುಡಿಸು (guDisu )

telugu: ఊడ్చివేయు (uuDci veeyu)

Tamil: கூட்டு (kuuTTu)

Malayalam: തൂത്തുവാര് (tuuttuvaarə)

English: sweep

ఊడ్చేవాడు

ఊడ్చేవాడు నిన్న శుభ్రం చేశాడు

kannada: ಗುಡಿಸುವವನು (guDisuvavanu)

telugu: ఊడ్చేవాడు (uuDceevaaDu)

Tamil: துப்புறவாளன் (tuppuRavaaLan)

Malayalam: തൂപ്പുകാരന്‍ (tuuppukaaran)

English: sweeper

ఊతం

పైకప్పుకు ఊతంపెట్టడమైనది

kannada: ಆಧಾರ (aadhaara)

telugu: ఊతం (uutaM)

Tamil: தாங்கி (taaŋki)

Malayalam: ഊന്ന് (uunnə)

English: support

ఊతకర్ర

ఆయన ఊతకర్రతో కూర్చున్నాడు

kannada: ಆಧಾರಸ್ಥಂಭ (aadhaarastambha)

telugu: ఊతకర్ర (uutakarra)

Tamil: தூண் (tuuN)

Malayalam: ഊന്നുകാല് (uunnukaalə)

English: prop or a support fixed to a post

ఊదారంగు

అది ఊదారంగు పువ్వు

kannada: ನೇರಳೆಬಣ್ಣ (neeraLebaNNa)

telugu: ఊదారంగు (uudaaraMgu)

Tamil: ஊதா (uutaa)

Malayalam: ഊതം (uutaM)

English: purple

ఊదారంగు

ఊదారంగు పూలే ఆ తోట నిండా ఉన్నాయి

kannada: ನೇರಳೆ (neeraLe)

telugu: ఊదారంగు (uudaa raMgu)

Tamil: ஊதா (uutaa)

Malayalam: വയലറ്റ് (vayalaRRə)

English: violet

ఊదు

అతను పొయ్యిలో మంటను ఊదుతున్నాడు.

kannada: ಊದು (uudu)

telugu: ఊదు (uudu)

Tamil: ஊது (uutu)

Malayalam: ഊത് (uutə)

English: blow

ఊదు

పాప పిల్లనగ్రోవిని ఊదుతున్నది

kannada: ಕೊಳಲೂದು (koLaluudu)

telugu: ఊదు (uudu)

Tamil: குழல் ஊது (kuzal uutu)

Malayalam: കുഴല്‍ഊത് (kuZaluutə)

English: blow the flute

ఊదు

రవి బాగా ఊదు పోయాడు

kannada: ದಪ್ಪಾಗು (dappagu)

telugu: ఊదు (uudu)

Tamil: வீங்கு (viiŋku)

Malayalam: ചീര്‍ക്ക് (ciiRkkə)

English: swell

ఊన

ఆవు తోలును ఊనబెట్టడమైంది

kannada: ಚರ್ಮಹದ (carmahada)

telugu: ఊన (uuna)

Tamil: பதப்படுத்துதல் (patappaTuttutal)

Malayalam: ഊറ (uuRa)

English: tanning matter

ఊపిరితిత్తులు

అతని ఊపిరితిత్తులకు రంధ్రాలు ఏర్పడ్డాయి

kannada: ಶ್ವಾಸಕೋಶ (SvaasakooSa)

telugu: ఊపిరితిత్తులు (uupiri tittulu)

Tamil: நுரையீரல் (ṉuraiyiiral)

Malayalam: ശ്വാസകോശം (SvaasakooSaM)

English: lung

< previous123Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App