भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ఋణం

ఋణం తీసుకుంటే అది మన సంపదకాదు

kannada: ಸಾಲ (saala)

telugu: ఋణం (RuNaM)

Tamil: கடன் (kaTan)

Malayalam: ഋണം (RəNaM)

English: debt

ఋణం

అతనికి ఋణం తీసుకోవడం ఇష్టం ఉండదు

kannada: ಸಾಲ (saala)

telugu: ఋణం (RuNaM)

Tamil: கடன் (kaTan)

Malayalam: കടം (kaTamvaaypa)

English: borrowing

ఋణగ్రహీత

అతను ఋణగ్రహీతుడైనాడు

kannada: ಸಾಲಗಾರ (saalagaara)

telugu: ఋణగ్రహీత (RuNa grahiita)

Tamil: அடமானக்காரன் (aTamaanakkaaran)

Malayalam: പണയക്കാരന്‍ (paNayakkaaran)

English: one who borrows money on mortgage

ఋణబాధ

తండ్రికున్న ఋణబాధను కొడుకు తీర్చాడు

kannada: ಋಣಭಾಧ್ಯ (Runa bhadya)

telugu: ఋణబాధ (RuNabaadha)

Tamil: கடன்பட்டநிலை (kaTanpaTTaṉilai)

Malayalam: ഋണബാധ്യത (RəNabaadhyata)

English: indebtness

ఋతువు

ఋతువు మారేటప్పుడు చెట్ల రంగు మారుతుంది

kannada: ಋತು (Rutu)

telugu: ఋతువు (Rutuvu)

Tamil: பருவநிலை (paruvaṉilai)

Malayalam: ഋതു (Rətu)

English: season

ఋషభం

ఇప్పుడు ఏసుదాసు ఋషభరాగంలో పాడుతున్నాడు.

kannada: ಋಷಭ (Ru$abha )

telugu: ఋషభం (Ru$abhaM)

Tamil: ரிஷபசுவரம் (rishapacuvaram)

Malayalam: ഋഷഭം (Rə$abhaM)

English: second of the seven notes in music

ఋషి

ఋషి తన కొడుకును ఆశీర్వదించాడు

kannada: ಋಷಿ (Ru$i )

telugu: ఋషి (ru$i)

Tamil: முனிவர் (munivar)

Malayalam: ഋഷി (Rə$i)

English: ascetic or holy sage

ఋషిప్రోక్తమైన

అతను ఋషిప్రోక్తమైన వేదపాఠాల నుండి నేర్చుకున్నాడు

kannada: ಋಷಿಪ್ರೋಕ್ತ (Ru$iprookta)

telugu: ఋషిప్రోక్తమైన (ru$iprooktamaina)

Tamil: முனிவர்வாக்கின்படி (munivarvaakkinpaTi)

Malayalam: ഋഷിപ്രോക്തമായ (Rə$ipRooktamaaya)

English: propounded by rishis

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App