भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous123Next >

ఏకంచేయు

వాడు అంతా ఏకంచేశాడు.

kannada: ಒಂದಾಗಿ (ondaagi)

telugu: ఏకంచేయు (eekaMceeyu)

Tamil: ஒன்றாக்கு (onRaakku)

Malayalam: ഒന്നാക്ക് (onnaakkə)

English: become one

ఏకగ్రీవం

ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు

kannada: ಅವಿರೋಧವಾದ (aviroodhavaada)

telugu: ఏకగ్రీవం (eekagriivaM)

Tamil: ஒருமனதாக (orumanataaka)

Malayalam: ഐകകണ്ഠ്യേന (aikakaNThyeena)

English: unanimously

ఏకమగు

రెండు మనసులు ఏకమయ్యాయి

kannada: ಸೇರು (seeru)

telugu: ఏకమగు (eekamagu)

Tamil: இணை (iNai)

Malayalam: ചേര് (ceerə)

English: join

ఏకమై

రెండు సంస్థలు ఏకమై కార్యక్రమాన్ని నిర్వహించాయి

kannada: ಒಟ್ಟುಸೇರು (oTTuseeru)

telugu: ఏకమై (eekamai)

Tamil: இணை (iNai)

Malayalam: ഏകോപിക്ക് (eekoopikkə)

English: collaborate

ఏకరీతి

వారు ఏకరీతి దుస్తులు ధరించలేదు

kannada: ಸಮವಸ್ತ್ರ (samavastra)

telugu: ఏకరీతి (eekariiti)

Tamil: சீறுடை (ciiRuTai)

Malayalam: യൂണിഫോറം (yuNiphooRaM)

English: uniform

ఏకాంత

ఏకాంత జీవితం విసుగు కలిగిస్తుంది

kannada: ಏಕಾಂಗಿಯಾದ ( Ekaangiyaada)

telugu: ఏకాంత (eekaaMta)

Tamil: தனிமையான (tanimaiyaana)

Malayalam: ഏകാന്തമായ (eekaantamaaya)

English: lonely

ఏకాంతం

ఆ చోటు ఎల్లప్పుడూ ఏకాంతంగా ఉండేది

kannada: ಏಕಾಂತ (eekaanta)

telugu: ఏకాంతం (eekaaMtaM)

Tamil: ஏகாந்தம் (eekaaṉtam)

Malayalam: ഏകാന്തം (eekaantaM)

English: solitude

ఏకాకి

అతను ఏకాకిగా జీవిస్తున్నాడు

kannada: ಏಕಾಕಿ (eekaaki)

telugu: ఏకాకి (eekaaki)

Tamil: ஏகாந்தன் (eekaaṉtan)

Malayalam: ഏകാകി (eekaaki)

English: solitary person

ఏకాకిలా

అతడు ఏకాకిలా నడుస్తున్నాడు

kannada: ಸ್ವತಃ (svatah)

telugu: ఏకాకిలా (eekaakilaa)

Tamil: தனியாக (taniyaaka)

Malayalam: തനിച്ച് (taniccə)

English: single handedly

ఏకాగ్రత

ఇక్కడ నేను ఏకాగ్రతను కోల్పోతున్నాను

kannada: ಏಕಾಗ್ರತೆ (eekaagrate)

telugu: ఏకాగ్రత (eekaagrata)

Tamil: கவனம் (kavanam)

Malayalam: ഏകാഗ്രത (eekaagRata)

English: concentration

ఏకాగ్రత

అతని ఏకాగ్రతను అందరూ పొగిడారు

kannada: ಸಮಯ ಪ್ರಜ್ಞೆ (samayaprajne )

telugu: ఏకాగ్రత (eekaagrata)

Tamil: மனஉறுதி (manauRuti)

Malayalam: മനസ്സാന്നിദ്ധ്യം (manassaanniddhyaM)

English: resourcefulness

ఏకీకరణ

ఉభయ జర్మనీల ఏకీకరణ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం

kannada: ಏಕೀಕರಣ (eekiikaraNa)

telugu: ఏకీకరణ (eekiikaraNa)

Tamil: ஒருங்கிணைப்பு (oruŋkiNaippu)

Malayalam: ഏകീകരണം (eekiikaraNaM)

English: unification

ఏకీకృతమైన

భారతదేశంలో ఏకీకృతమైన పౌరస్మృతి అవసరం చాలా వుంది

kannada: ಏಕೀಕೃತವಾದ (eekiikRutavaada)

telugu: ఏకీకృతమైన (eekiikrutamaina)

Tamil: ஒரே தன்மையான (oree tanmaiyaana)

Malayalam: ഏകീകൃതമായ (eekiikRətamaaya)

English: unified

ఏకీభవించు

అతడు ఆ అభిప్రాయంతో ఏకీభవించలేదు

kannada: ಅಸಮ್ಮತಿ (asammati)

telugu: ఏకీభవించు (eekiibhaviMcu)

Tamil: முரண்பாடு (muRanpaaTu)

Malayalam: വിയോജിക്ക് (viyoojikkə)

English: disagree

ఏకైక

వాళ్ళకు ఏకైక కుమారుడు ఉన్నాడు

kannada: ಒಬ್ಬ (obba)

telugu: ఏకైక (eekaika)

Tamil: ஒரேயொரு (oreeyoru)

Malayalam: ഏക (eeka)

English: single

ఏటవాలు

అది ఏటవాలు పర్వతం

kannada: ಇಳಿಜಾರು (iLijaaru)

telugu: ఏటవాలు (eeTavaalu)

Tamil: செங்குத்தான (ceŋkuttaana)

Malayalam: നെടു (neTu)

English: steep

ఏడవడం

అతనికి తీవ్రంగా ఏడుస్తున్నాడు

kannada: ಅಳುವುದು (aLuvudu)

telugu: ఏడవడం (eeDavaDaM)

Tamil: அழுகை (azukai)

Malayalam: കരച്ചില്‍ (Karaccil)

English: crying

ఏడాకులపొన్న

ఏడాకులపొన్న పూసింది

kannada: ಹಾಲೆಮರ (haalemara)

telugu: ఏడాకులపొన్న (eeDaakulaponna)

Tamil: பாலைமரம் (paalaimaram)

Malayalam: ഏഴിലംപാല (eeZilaMpaala)

English: alstonia scholaris

ఏడు

నేను ఏడుసార్లు చెప్పినప్పటికీ అతనికి అర్ధం కాలేదు.

kannada: ಏಳು (eeLu)

telugu: ఏడు (eeDu)

Tamil: ஏழு (eezu)

Malayalam: ഏഴ് (eeZə)

English: seven

ఏడుపు

బిడ్డ ఏడుపు విని అందరూ వచ్చారు

kannada: ರೋಧನ (roodhana)

telugu: ఏడుపు (eeDupu)

Tamil: அலறல் (alaRal)

Malayalam: അലര്‍‍ച്ച (alaRcca)

English: crying aloud

< previous123Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App