भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ఐకమత్యం

ఆ స్నేహితుల ఐకమత్యం చాలా గొప్పది

kannada: ಒಗ್ಗಟ್ಟು (oggaTTu)

telugu: ఐకమత్యం (aikamatyaM)

Tamil: ஒற்றுமை (oRRumai)

Malayalam: ഏകാത്മത (eeKaatmata)

English: unity

ఐకమత్యం

ఐకమత్యమే మహా బలం

kannada: ಒಗ್ಗಟ್ಟು (oggaTTu)

telugu: ఐకమత్యం (aikamatayaM)

Tamil: ஒற்றுமை (oRRumai)

Malayalam: ഐക്യമത്യം (aikyamatyaM)

English: union

ఐకమత్యం

ఐకమత్యంతో ఉంటే రోకలి మీద నిద్రపోవచ్చు

kannada: ಒಗ್ಗಟ್ಟು (oggaTTu)

telugu: ఐకమత్యం (aikamatyaM)

Tamil: ஒற்றுமை (oRRumai)

Malayalam: ഒരുമ (oruma)

English: unity

ఐకమత్యం

అది మన ఐకమత్య ఫలితం

kannada: ಗೆಳೆತನ (geLetana)

telugu: ఐకమత్యం (aikamatyaM)

Tamil: குழு (kuzu)

Malayalam: കൂട്ടായ്മ (kuuTTaayma)

English: companionship

ఐక్యత

దేశ ఐక్యత కాపాడాలి

kannada: ಏಕತೆ (eekate )

telugu: ఐక్యత (aikyata)

Tamil: ஒற்றுமை (oRRumai)

Malayalam: ഐക്യം (aikyaM)

English: unity

ఐక్యత

వాళ్ళ ఐక్యత ప్రంశంసలందుకొంది

kannada: ಒಗ್ಗಟ್ಟು (oggaTTu)

telugu: ఐక్యత (aikyata)

Tamil: ஒற்றுமை (oRRumai)

Malayalam: ഒത്തൊരുമ (ottoruma)

English: union

ఐతిహాసికం

చాలా ఐతిహాసిక విజయం అది

kannada: ಐತಿಹಾಸಿಕವಾದ (aitihaasikavaada)

telugu: ఐతిహాసికం (aitihaasikaM)

Tamil: வரலாறுகாணாத (varalaaRukaaNaata)

Malayalam: ഐതിഹാസികമായ (aitihaasikamaaya)

English: fabulous

ఐదు

చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి

kannada: ಐದು (aidu )

telugu: ఐదు (aidu)

Tamil: ஐந்து (aiṉtu)

Malayalam: അഞ്ച് (a~cə)

English: five

ఐదుమైళ్ళు

అతను ఒక ఐదు మైళ్ళు ఎక్కువగా ముందుకు వెళ్ళాడు

kannada: ಹರಿದಾರಿ (haridaari )

telugu: ఐదుమైళ్ళు (aidumaiLLu)

Tamil: காதம் (kaatam)

Malayalam: കാതം (kaataM)

English: distance equal to 5 miles

ఐదువందలు

ఇక్కడ ఐదువందల మంది పిల్లలు చదువుతున్నారు

kannada: ಐನೂರು (ainuuru)

telugu: ఐదువందలు (aiduvaMdalu)

Tamil: ஐநூறு (aiṉuuRu)

Malayalam: അഞ്ഞൂറ് (a~~uuRə)

English: five hundred

ఐరావతం

ఐరావతం ఇంద్రుని ఏనుగు

kannada: ಐರಾವತ (airaavata)

telugu: ఐరావతం (airaavataM)

Tamil: ஐராவதம் (airaavatam)

Malayalam: ഐരാവതം (airaavataM)

English: white elephant of India

ఐరోపా స్త్రీ

ఐరోపా స్త్రీ ఇండియా విడిచి వెళ్ళింది

kannada: ಮದಾಂ (ಯುರೋಪಿಯನ್ ಮಹಿಳೆ) (maddam(uroopiyan mahiLe))

telugu: ఐరోపా స్త్రీ (airoopaastrii)

Tamil: மாதாம் (maataam)

Malayalam: മദാമ്മ (madaamma)

English: European woman

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App