भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous12Next >

ఓం

ఓం అనేది ప్రణవమంత్రం

kannada: ಓಂ (oom)

telugu: ఓం (ooM)

Tamil: ஓம் (oom)

Malayalam: ഓം (ooM)

English: pranava mantra

ఓజస్సు

అతనికి మంచి ఓజస్సు ఉండేది

kannada: ಚುರುಕು (curuku)

telugu: ఓజస్సు (oojassu)

Tamil: சுறுசுறுப்பு (cuRucuRuppu)

Malayalam: പ്രസരിപ്പ് (pRasarippə)

English: vitality

ఓటమి

ఆట ఆడే సమయంలో రాధ ఓటమిని ఒప్పుకొన్నది

kannada: ಸೋಲನ್ನು ಒಪ್ಪು (soolannu oppu)

telugu: ఓటమి (ooTamini)

Tamil: ஒப்புக் கொள்ளுதல் (oppuk koLLutal)

Malayalam: തുല്ല് (tullə)

English: word of admitting defeat

ఓటమి

రాజు ఓటమిని అంగీకరించాడు

kannada: ಸೋಲು (soolu)

telugu: ఓటమి (ooTami)

Tamil: தோல்வி (toolvi)

Malayalam: തോല്‍വി (toolvi)

English: failure

ఓట్టన్ దుళ్ళల్

ఓట్టన్ దుళ్ళల్ అనేది కేరళలోని ఒక దృశ్య కళ

kannada: ಓಟ್ಟಂತುಳ್ಳಲ್(ಕೇರಳದ ಒಂದು ಬಗೆಯ ನೃತ್ಯ) (ooTTamtuLLal)

telugu: ఓట్టన్ దుళ్ళల్ (ooTTan duLLal)

Tamil: ஒட்டன் துள்ளல் (oTTan tuLLal)

Malayalam: ഓട്ടന്തുള്ളല്‍ (ooTTantuLLal)

English: dance form of Kerala

ఓడరేవు

కొచ్చిన్ ఓడరేవు

kannada: ಬಂದರು (bandaru)

telugu: ఓడరేవు (ooDa reevu)

Tamil: துறைமுகம் (tuRaimukam)

Malayalam: തുറമുഖം (tuRamukhaM)

English: harbour

ఓడించు

వారు ఎప్పుడూ ఓడిపోతున్నారు

kannada: ಸೋಲು (soolu)

telugu: ఓడించు (ooDiMcu)

Tamil: தோல்வி (toolvi)

Malayalam: തോക്ക് (tookkə)

English: fail

ఓడించు

వాడిని పరీక్షలో ఓడించారు

kannada: ಸೋಲಿಸು (soolisu)

telugu: ఓడించు (ooDiMcu)

Tamil: தோற்கடி (tooRkaTi)

Malayalam: തോല്‍പ്പിക്ക് (toolppikkə)

English: defeat somebody

ఓడిన

ఓడిన పాపను గెలిపించారు

kannada: ಸೋತ (soota)

telugu: ఓడిన (ooDina)

Tamil: தோற்ற (tooRRa)

Malayalam: തോറ്റ (tooRRa)

English: defeated person

ఓడినవాడు

ఓడినవాడు తలవంచినడిచాడు

kannada: ಸೋತವನು (sootavanu)

telugu: ఓడినవాడు (ooDinavaaDu)

Tamil: தோற்றவன் (tooRRavan)

Malayalam: തോറ്റവന്‍ (tooRRavan)

English: defeated person

ఓణం

(ఓణం అనేది కేరళ జాతీయుల పండుగ) ఓణం వస్తూనే మొక్కలు పుష్పించాయి

kannada: ಓಣಂ (ooNam)

telugu: ఓణం (ooNaM )

Tamil: ஓணம் (ooNam)

Malayalam: ഓണം (ooNaM)

English: national festival of Kerala during August & September

ఓణంచీర

ఆమె ఓణం చీర కట్టుకొని ఊయల ఊగింది

kannada: ಓಣಂ ಸೀರೆ (ooNam siire)

telugu: ఓణంచీర (ooNaMciira)

Tamil: ஓணப்புடவை (ooNappuTavai)

Malayalam: ഓണപ്പുടവ (ooNappuTava)

English: new dress presented during onam

ఓదార్చు

ఆకస్మిక ఆస్తి నష్టం కలిగిన స్నేహితుడిని అతడు ఓదార్చాడు

kannada: ಸಮಾಧಾನಿಸು (samaadhaanisu )

telugu: ఓదార్చు (oodaarcu)

Tamil: ஆறுதலளி (aaRutalaLi)

Malayalam: സമാശ്വസിപ്പിക്ക് (samaasvasippikkə)

English: console somebody

ఓదార్చు

తల్లిదండ్రులను పోగొట్టుకొన్న అమ్మాయిని ఓదార్చారు

kannada: ಸಾಂತ್ವನ (saantvana)

telugu: ఓదార్చు (oodaarcu)

Tamil: சாந்தப்படுத்து (caaṉtappaTuttu)

Malayalam: സാന്ത്വനം (saantvanaM)

English: console

ఓదిరం

(ఓదిరం అనేది కేరళలోని కళరి విద్యలో ఒక తంత్రం)ఉదయనన్ పోరాటంలో ఓదిర తంత్రం ఉపయోగించాడు

kannada: ಓದಿರಂ (oodiram)

telugu: ఓదిరం (oodiraM)

Tamil: ஓதிரம் (ootiram)

Malayalam: ഓതിരം (ootiraM)

English: one of the various forms of wielding weapons

ఓపిక

ఓపిక మంచి లక్షణం

kannada: ತಾಳ್ಮೆ (taaLme)

telugu: ఓపిక (oopika)

Tamil: பொருமை (porumai)

Malayalam: ക്ഷമ (k$ama)

English: patience

ఓపిక

చివరకు అతని ఓపిక నశించింది

kannada: ಅತೃಪ್ತಿ (atRupti)

telugu: ఓపిక (oopika)

Tamil: பொறுமை இழப்பு (poRumai izappu)

Malayalam: പൊറുതി (poRuti)

English: patience

ఓరకన్ను

అతను ఆమెను ఓరకన్నుతో చూశాడు

kannada: ಕುಡಿನೋಟ (kuDinooTa)

telugu: ఓరకన్ను (oorakannu)

Tamil: கடைக்கண் (kaTaikkaN)

Malayalam: കടക്കണ്ണ് (kaTakkaNNə)

English: corner of the eye

ఓరగా

అతను ఓరగా చూస్తున్నాడు

kannada: ಓರೆಯಾಗಿ (ooreyaagi)

telugu: ఓరగా (ooragaa)

Tamil: ஓரக்கண்ணால் பார் (oorakkaNNaal paar)

Malayalam: ഏറുകണ്ണിട് (eeRukaNNiTə)

English: eye askance

ఓరచూపు

ఆమె అతన్ని ఓరచూపు చూసింది

kannada: ಕಣ್ಣುಮಿಟುಕಿಸು (kaNNumiTukisu )

telugu: ఓరచూపు (ooracuupu)

Tamil: கண்சிமிட்டு (kaNcimiTTu)

Malayalam: ഇമവെട്ട് (imaveTTə)

English: wink

< previous12Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App