भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ఔదార్యం

వేరేవారి ఔదార్యం అంగీకరిస్తే నువ్వు కుక్కలా పడి ఉండాలి

kannada: ಔದಾರ್ಯ (oudhaarya)

telugu: ఔదార్యం (audaaryaM)

Tamil: ஈகை (iikai)

Malayalam: ഔദാര്യം (audaaryaM)

English: liberality

ఔన్నత్యం

ఆలోచనలోని ఔన్నత్యం అతన్ని అందరికి దగ్గర చేసింది

kannada: ಔನ್ನತ್ಯ (ounnatya)

telugu: ఔన్నత్యం (aunnatyaM)

Tamil: பெருந்தன்மை (peruṉtanmai)

Malayalam: ഔന്നത്യം (aunnatyaM)

English: greatness

ఔన్సు

నువ్వు ఒక ఔన్సు ఔషధం తీసుకో

kannada: ಔನ್ಸು (ounsu)

telugu: ఔన్సు (aunsu)

Tamil: அவுன்ஸ் (avunsh)

Malayalam: ഔണ്‍സ് (auNsə)

English: ounce

ఔషధ తయారికి చెందిన

ఔషధ తయారికి చెందిన మొక్కలు కొన్ని నశించిపోతున్నాయి

kannada: ಔಷಧೀಯ (ouShadhiiya)

telugu: ఔషధ తయారికి చెందిన (au$adha tayaariki ceMdina)

Tamil: மருத்துவ (maruttuva)

Malayalam: ഔഷധ (au$adha)

English: medicinal

ఔషధం

ఔషధం తీసుకుంటే రోగం తగ్గుతుంది

kannada: ಔಷಧ (ouShadha)

telugu: ఔషధం (au$adhaM)

Tamil: மருந்து (maruṉtu)

Malayalam: ഔഷധം (au$adhaM)

English: medicine

ఔషధం

అతను ఔషధం తినలేదు

kannada: ಔಷಧ (ao$ada)

telugu: ఔషధం (au$adhaM)

Tamil: மருந்து (maruṉtu)

Malayalam: മരുന്ന് (marunnə)

English: medicine

ఔషధగుణం

తులసి మొక్క ఔషధగుణం కలది

kannada: ಔಷಧೀಯ ಗುಣ (ouShadhiiya guNa)

telugu: ఔషధగుణం (au$adhaguNaM)

Tamil: மருத்துவகுணம் (maruttuvakuNam)

Malayalam: ഔഷധഗുണമുളള (au$adhaguNamuLLa)

English: medicinal property

ఔషధపత్రం

వైద్యుడు ఔషధపత్రం రాశాడు

kannada: ಔಷಧಿ ಪಟ್ಟಿ (ou$adhi paTTi)

telugu: ఔషధపత్రం (au$adapatraM)

Tamil: குறிப்பு (kuRippu)

Malayalam: കുറിപ്പ് (kuRippə)

English: prescription

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App