भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous123Next >

ఖండక శని

అతను ఖండక శని సమయంలో బిచ్చమెత్తాడు

kannada: ಕಾಡಾಟ (kaaDaaTa)

telugu: ఖండక శని (khaMDaka Sani)

Tamil: கண்டக சனி (kaNTaka cani)

Malayalam: കണ്ടകശ്ശനി (kaNTakaSSni)

English: period of extreme calamity & grief

ఖండకావ్యం

కుమారనాషాన్ ఖండకావ్యం రాశాడు

kannada: ಖಂಡಕಾವ್ಯ (khanDakaavya)

telugu: ఖండకావ్యం (khaMDakaavyaM)

Tamil: குறுங்காவியம் (kuRuŋkaaviyam)

Malayalam: ഖണ്ഡകാവ്യം (khaNDakaavyaM)

English: short poetry

ఖండించటం

అతని ప్రవృత్తిని అందరూ ఖండించటం జరిగింది

kannada: ತೃಣಿಕರೀಸು (tRuNikariisu)

telugu: ఖండించటం (khaMDiMcaTaM)

Tamil: கண்டனம் (kaNTanam)

Malayalam: തൃണവല്‍ക്കരണം (tRəNavalkkaraNaM)

English: condemning

ఖండించు

నాయకుని హత్యను చాలామంది ఖండించారు

kannada: ಆರೋಪಿಸು (aaroopisu)

telugu: ఖండించు (khaMDiMcu)

Tamil: பழித்துக்கூறு (pazittukkuuRu)

Malayalam: അപലപിക്ക് (apalapikkə)

English: blame

ఖండిక

రాజన్ కథను ఖండికలుగా విభజించలేదు

kannada: ಖಂಡಿಕೆ (khanDike)

telugu: ఖండిక (khaMDika)

Tamil: பத்தி (patti)

Malayalam: ഖണ്ഡിക (khaNDika)

English: paragraph

ఖగోళం

అతను ఖగోళశాస్త్రాన్ని అర్ధం చేసుకున్నాడు

kannada: ಖಗೋಳ (khagooLa)

telugu: ఖగోళం (khagooLaM)

Tamil: பூகோளவியல் (puukooLaviyal)

Malayalam: ഖഗോളം (khagooLaM)

English: celestial globe

ఖగోళశాస్త్రం

రవికి ఖగోళశాస్త్రం పై నమ్మకం లేదు

kannada: ಜೋತಿಷ್ಯಶಾಸ್ತ್ರ (jooti$yaSaastra)

telugu: ఖగోళశాస్త్రం (khagooLa SaastraM)

Tamil: சோதிடம் (cootiTam)

Malayalam: ജ്യോത്സ്യം (jyotsyaM)

English: astronomy

ఖచ్చితం

నేను ఖచ్చితంగా రానని చెప్పాను

kannada: ಖಂಡಿತ (khanDita)

telugu: ఖచ్చితం (khaccitaM)

Tamil: கண்டிப்பாக (kaNTippaaka)

Malayalam: കട്ടായം (kaTTaayaM)

English: definitenss

ఖచ్చితంగా

సమావేశం ఖచ్చితంగా మూడు గంటలకు ప్రారంభమవుతుంది

kannada: ಖಂಡಿತವಾಗಿ (khanDitavaagi)

telugu: ఖచ్చితంగా (khaccitaMgaa)

Tamil: துல்லியமாக (tulliyamaaka)

Malayalam: കൃത്യം (kRtyaM)

English: exactly

ఖచ్చితంగా

వాసు ఖచ్చితంగా వస్తాడు

kannada: ಖಚಿತವಾಗಿ (khacitavaagi)

telugu: ఖచ్చితంగా (khaccitaMgaa)

Tamil: கண்டிப்பாக (kaNTippaaka)

Malayalam: തീര്‍ച്ചയായും (tiiRccayaayuM)

English: certainly

ఖచ్చితమైన

ఖచ్చితమైన స్వాతంత్ర్యం అంటూ ఏమీ లేదు

kannada: ಸಂಪೂರ್ಣ (sampuurNa)

telugu: ఖచ్చితమైన (khaccitamaina)

Tamil: முற்றிலுமான (muRRilumaana)

Malayalam: കേവല (keevala)

English: absolute

ఖచ్ఛితం

ఆ లెక్క ఖచ్చితం

kannada: ಸರಿ (sari)

telugu: ఖచ్ఛితం (khaccitaM)

Tamil: சரி (cari)

Malayalam: സൂക്ഷ്മം (suuk$maM)

English: exactness

ఖచ్ఛితంగా

ఆమె ఖచ్ఛితంగా వస్తుంది

kannada: ನಿಶ್ಚಯವಾಗಿ (niScayavaagi)

telugu: ఖచ్ఛితంగా (khachitaMgaa)

Tamil: உறுதியாக (uRutiyaaka)

Malayalam: നിര്‍ണ്ണയം (niRNayaM)

English: definite knowledge

ఖజానా

ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని ప్రతి పక్షాలు ఆరోపించాయి

kannada: ಖಜಾನೆ (khajaane)

telugu: ఖజానా (khajaana)

Tamil: கருவூலம் (karuvuulam)

Malayalam: ഖജനാവ് (khajanaavə)

English: treasury

ఖడ్గం

రాజు ఖడ్గం తీశాడు

kannada: ಖಡ್ಗ (khaDga)

telugu: ఖడ్గం (khaDgaM)

Tamil: உடைவாள் (uTaivaaL)

Malayalam: ഉടവാള്‍ (uTavaaL)

English: royal sword

ఖడ్గం

సుగ్రీవుడు ఖడ్గం దూశాడు

kannada: ಖಡ್ಗ (khaDga)

telugu: ఖడ్గం (khaDgaM )

Tamil: வாள் (vaaL)

Malayalam: ഖഡ്ഗം (khaDgaM)

English: sword

ఖడ్గం

అతను ఖడ్గంతో నరికాడు

kannada: ಖಡ್ಗ (khaDga)

telugu: ఖడ్గం (khaDgaM)

Tamil: வாள் (vaaL)

Malayalam: വാള്‍ (vaaL)

English: sword

ఖడ్గమృగం

ఖడ్గమృగానికి చర్మం చాలా మందంగా ఉంది

kannada: ಖಡ್ಗಮೃಗ (khaDga mRuga)

telugu: ఖడ్గమృగం (khaDgamRugaM)

Tamil: காண்டாமிருகம் (kaaNTaamirukam)

Malayalam: കാണ്ടാമൃഗം (kaNTaamRəgaM)

English: rhinocerous

ఖడ్గమృగం

నేను జంతు ప్రదర్శనశాలలో ఖడ్గమృగాన్ని చూశాను

kannada: ಘೇಂಢಾಮೃಗ (ghendhaamRuga)

telugu: ఖడ్గమృగం (khDgamRugaM)

Tamil: காண்டாமிருகம் (kaaNTaamirukam)

Malayalam: കാണ്ടാമൃഗം (kaaNTaamRəgam)

English: Rhinoceros

ఖడ్గమృగం

ఖడ్గమృగం మందమైన చర్మం కలది

kannada: ಖಡ್ಗಮೃಗ (khaDgamRuga)

telugu: ఖడ్గమృగం (khaDgamRugaM)

Tamil: காண்டாமிருகம் (kaaNTaamirukam)

Malayalam: ഖഡ്ഗമൃഗം (khaDgamRəgaM)

English: Rhinoceros

< previous123Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App