भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567892425Next >

గంగ

గంగ భారతదేశంలో పుణ్యనది

kannada: ಗಂಗೆ (gange)

telugu: గంగ (gaMga)

Tamil: கங்கை (kaŋkai)

Malayalam: ഗംഗ (gaMga)

English: river ganges

గంగడోలు

ఎద్దు గంగడోలుతో వస్తున్నది

kannada: ಗಂಗೆತೊಗಲು (gange togalu )

telugu: గంగడోలు (gaMga Doolu)

Tamil: அலைதாடி (alaitaaTi)

Malayalam: താട (taaTa)

English: dewlap of a bull

గంగాళం

అమ్మ గంగాళంలో నీళ్ళు కాచింది

kannada: ತಪ್ಪಲೆ (tappale)

telugu: గంగాళం (gaMgaaLaM)

Tamil: தவலை (tavalai)

Malayalam: ചരുവം (caruvaM)

English: vessel with broad mouth made of bronze or copper

గంజాయి

అతను గంజాయికి బానిస అయ్యాడు

kannada: ಗಾಂಜಾ (gaanjaa)

telugu: గంజాయి (gaMjaayi)

Tamil: கஞ்சா (kañcaa)

Malayalam: കഞ്ചാവ് (ka~caavə)

English: ganja

గంజిగటక

వాళ్ళు గంజిగటక తాగుతున్నారు

kannada: ಗಂಜಿ (ganji)

telugu: గంజిగటక (gaMjigaTaka)

Tamil: கஞ்சி (kañci)

Malayalam: കഞ്ഞി (ka~~i)

English: boiled rice with gruel

గంజితేరు

బట్టలకు గంజితేరు పెట్టారు

kannada: ಗಂಜಿತಿಳಿ (ganji tiLi)

telugu: గంజితేరు (gaMjiteeru)

Tamil: கஞ்சிப்பசை (kañcippacai)

Malayalam: കഞ്ഞിപ്പശ (ka~~ippaSa)

English: starch

గంజినీరు

అతను కొంత గంజినీరు తాగాడు

kannada: ಗಂಜಿನೀರು (ganjiniiru)

telugu: గంజినీరు (gaMjiniiru)

Tamil: கஞ்சித்தண்ணீர் (kañcittaNNir)

Malayalam: കഞ്ഞിവെള്ളം (ka~~iveLLaM)

English: water content of gruel

గంజిపాత్ర

గంజిపాత్రలో గంజి తయారుచేశారు

kannada: ಗಂಜಿಮಡಕೆ (ganjimaDake)

telugu: గంజిపాత్ర (gaMjipaatra)

Tamil: கஞ்சிக்கலம் (kañcikkalam)

Malayalam: കഞ്ഞിക്കലം (ka~~ikkalaM)

English: pot in which rice gruel is prepared

గంట

బడిలో గంట కొట్టారు

kannada: ಗಂಟೆ (ganTe )

telugu: గంట (gaMTa)

Tamil: மணி (maNi)

Malayalam: മണി (maNi)

English: bell

గంట

ప్రతి గంటకు గంట మోగిస్తున్నారు

kannada: ಗಂಟೆ (ganTe)

telugu: గంట (gaMTa)

Tamil: மணி (maNi)

Malayalam: മണിക്കൂര്‍ (manikkuuR)

English: hour

గంట కొట్టు

పాఠశాల గంట కొట్టమన్నారు

kannada: ಗಂಟೆಬಾರಿಸು (ganTe baarisu)

telugu: గంట కొట్టు (gaMTa koTTu)

Tamil: மணியடி (maNiyaTi)

Malayalam: മണിയടിക്ക് (maNiaTikkə)

English: ring

గంటు

అతను చెట్టుమీద గంటు పెట్టాడు

kannada: ಕಚ್ಚು (kaccu )

telugu: గంటు (gaMTu)

Tamil: பொந்து (poṉtu)

Malayalam: കുത (kuta)

English: notch cut in trees

గంటె

నేను గంటెతో గంజి తీసుకున్నాను

kannada: ಸೌಟು (souTu)

telugu: గంటె (gaNTe)

Tamil: கரண்டி (karaNTi)

Malayalam: കോരിക (koorika)

English: wooden or metal laddle for serving cooked rice

గండుచీమ

నిన్ను గండుచీమ కరిచింది

kannada: ಕಟ್ಟಿರುವೆ (kaTTiruve)

telugu: గండుచీమ (gaMDuciima)

Tamil: கட்டெறும்பு (kaTTeRumpu)

Malayalam: കട്ടുറുമ്പ് (kaTTuRumbə)

English: large black ant

గండుచీమ

ముత్తాత ఏనుగు గండుచీమ అయ్యింది

kannada: ಕೆಂಜಿಗ (kenjiga)

telugu: గండుచీమ (gaMDuciima)

Tamil: குல்லான் (kullaan)

Malayalam: കുഴിയാന (kuZiyaana)

English: ant lion

గండుచీమ

పాపను గండుచీమ కరిచింది

kannada: ಕೆಂಪಿರುವೆ (kempiruve)

telugu: గండుచీమ (gaMDuciima)

Tamil: சுள்ளெரும்பு (cuLLeerumpu)

Malayalam: മിശറ് (miSaRə)

English: red ant

గండుపిల్లి

గండుపిల్లి కుండను పగులగొట్టింది

kannada: ಬಾವುಗ (baavuga)

telugu: గండుపిల్లి (gaMDupilli)

Tamil: கடுவன் பூனை (kaTuvan puunai)

Malayalam: കണ്ടന്‍ (kaNTan)

English: male cat

గంతులు వేయు

రవి గంతులు వేస్తున్నారు

kannada: ಜಿಗಿ (jigi )

telugu: గంతులు వేయు (gaMtulu veeyu)

Tamil: துள்ளு (tuLLu)

Malayalam: തുള്ള് (tuLLə)

English: act according to the whims and fancies of another person

గంతులువేయు

పిల్లలు ఆవరణలో ఆనందంతో గంతులు వేశారు

kannada: ಜಿಗಿದಾಡು (jigidaaDu)

telugu: గంతులువేయు (gaMtulu veeyu)

Tamil: துள்ளிக்குதி (tuLLikkuti)

Malayalam: തുള്ളിച്ചാട് (tuLLiccaTə)

English: jump out of joy

గందరగోళపరుచు

అందరూ కలిసి ఆ ఇంటిలో గందరగోళం సృష్టించారు

kannada: ಕದಡು (kadaDu)

telugu: గందరగోళపరుచు (gaMdaragooLaparucu)

Tamil: குழப்பு (kuzappu)

Malayalam: കലക്ക് (kalakkə)

English: confuse

< previous1234567892425Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App