भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ఘంటం

ఘంటంతో తాటాకులపై రచించారు

kannada: ಕಂಠ (kanTha)

telugu: ఘంటం (ghaMTaM)

Tamil: எழுத்தாணி (ezuttaaNi)

Malayalam: നാരായം (naaraayaM)

English: sharp piece of iron used for writing in palm leaf

ఘటం

మణి అయ్యర్ ఘటం వాయించటంలో నైపుణ్యం సాధించాడు

kannada: ಘಟವಾದ್ಯ (ghaTavaadya)

telugu: ఘటం (ghaTaM)

Tamil: கடம் (kaTam)

Malayalam: ഘടം (ghaTaM)

English: musical instrument

ఘటకం

పదార్ధాలలో చాలా ఘటకాల సమ్మిళితం

kannada: ಘಟಕ (ghaTaka)

telugu: ఘటకం (ghaTakaM)

Tamil: பகுதி (pakuti)

Malayalam: ഘടകം (ghaTakaM)

English: ingredient

ఘట్టం

సాహిత్యంలో చాలా ఘట్టాలు ఉంటాయి

kannada: ಹಂತ (hanta)

telugu: ఘట్టం (ghaTTaM)

Tamil: கட்டம் (kaTTam)

Malayalam: ഘട്ടം (ghaTTaM)

English: step

ఘట్టం

రవి స్నానఘట్టంలోకి దిగాడు

kannada: ಸ್ನಾನಘಟ್ಟ (snaanaghaTTa)

telugu: ఘట్టం (ghaTTaM)

Tamil: குளியலறை (kuLiyalaRai)

Malayalam: ഘട്ടം (ghattaM)

English: ghat

ఘడియ

అతను చాలా ఘడియల నుండి వేచి ఉన్నాడు

kannada: ಗಳಿಗೆ (gaLige)

telugu: ఘడియ (ghaDiya)

Tamil: நாழிகை (ṉaazikai)

Malayalam: നാഴിക (naaZika)

English: measure of time

ఘన

నీటి ఘన రూపమే మంచుగడ్డ

kannada: ಘನರೂಪ (ghanaruupa)

telugu: ఘన (ghana)

Tamil: திட (tiTa)

Malayalam: ഖര (khara)

English: solid

ఘనమైన

మేం నిన్న ఘనమైన విందులో పాల్గొన్నాం

kannada: ವಿಜೃಂಭಣೆ (vijRambhaNe)

telugu: ఘనమైన (ghanamaina)

Tamil: பிரமாண்டமான (piramaaNTamaana)

Malayalam: ഗംഭീരമായ (gambhiiramaaya)

English: majestic

ఘనీభవించు

ఇక్కడ చలికాలం నీళ్ళు ఘనీభవిస్తాయి

kannada: ಗಟ್ಟಿಯಾಗು (gaTTi yaagu)

telugu: ఘనీభవించు (ghaniibhaviMcu)

Tamil: கட்டியாதல் (kaTTiyaatal)

Malayalam: ഘനീഭവിക്ക് (ghaniibhavikkə)

English: solidify

ఘర్షణ

ఘర్షణ ద్వారా నిప్పు రాజేస్తున్నాడు

kannada: ಘರ್ಷಣೆ (ghar$aNe)

telugu: ఘర్షణ (ghar$aNa)

Tamil: உராய்வு (uraayvu)

Malayalam: ഘര്‍ഷണം (ghR$aNaM)

English: rubbing

ఘల్లుఘల్లు

గజ్జెల సవ్వడి ఘల్లుఘల్లు

kannada: ಗಿಲಿಗಿಲಿ (giligili)

telugu: ఘల్లుఘల్లు (ghallughallu)

Tamil: கிணிகிணி (kiNikiNi)

Malayalam: കിലുകിലുക്കം (kilukilukkam)

English: tinkling merry noise

ఘీంకారం

ఏనుగు ఘీంకరిస్తోంది

kannada: ಘೀಳಿಡು (ghiiLiDu)

telugu: ఘీంకారం (ghiiMkaaraM)

Tamil: பிளிறு (piLiRu)

Malayalam: ചിന്നംവിളി (cinnaMviLi)

English: roaring of elephant

ఘోరం

ఆ సంఘటన చాలా ఘోరం

kannada: ಘೋರ (ghoora)

telugu: ఘోరం (ghooraM)

Tamil: கோரம் (kooram)

Malayalam: ഘോരം (ghooraM)

English: horror

ఘోరస్థితి

ఇప్పుడు అతనిది చాలా ఘోరస్థితి

kannada: ದುರವಸ್ಥೆ (duravasthe)

telugu: ఘోరస్థితి (ghoorastiti)

Tamil: துன்பநிலை (tunpaṉilai)

Malayalam: ദുരവസ്ഥ (duravastha)

English: tragic situation

ఘోష

ఏదో ఘోష అక్కడ నడుస్తోంది

kannada: ಶಬ್ದ (sabda)

telugu: ఘోష (ghoo$a)

Tamil: கோஷம் (koosham)

Malayalam: ഘോഷം (ghoo$aM)

English: festivity

ఘ్రాణేంద్రియం

రవి ఘ్రాణేంద్రియం కోల్పోయాడు

kannada: ಘ್ರಾಣ (graaNa)

telugu: ఘ్రాణేంద్రియం (ghraaNeeMdriyaM)

Tamil: வாசனை உணர்வு (vaacanai uNarvu)

Malayalam: ഘ്രാണം (ghraaNaM)

English: smelling (sense of smelling)

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App