भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous12Next >

టన్ను

ఒక లారీ పదిటన్నులకు మించి తీసుకు వెళ్ళలేదు.

kannada: ಟನ್ (Tan )

telugu: టన్ను (tannu)

Tamil: டன் (Tan)

Malayalam: ടണ്‍ (TaN)

English: ton

టపాసులు

అతను టపాసులు విసిరి పేల్చాడు

kannada: ಪಟಾಕಿ (paTaaki)

telugu: టపాసులు (Tapaasulu)

Tamil: எரிவெடி (eriveTi)

Malayalam: ഏറുപടക്കം (eeRupaTakkam)

English: cracker

టపాసులు

అతను టపాసులు పేల్చాడు

kannada: ಪಟಾಕಿ (paTaaki)

telugu: టపాసులు (Tapaasulu)

Tamil: பட்டாசு (paTTaacu)

Malayalam: പടക്കം (paTakkaM)

English: crackers

టమోట

టమోట మంచి పండు

kannada: ಟೊಮ್ಯಾಟೊ (TomyaaTo)

telugu: టమోట (TamooTa)

Tamil: தக்காளி (takkaaLi)

Malayalam: തക്കാളി (takkaaLi)

English: tomoto

టాంకు

టాంకు నిండి నీళ్ళు పొర్లి పోతున్నాయి

kannada: ಟ್ಯಾಂಕು (tyaanku)

telugu: టాంకు (taaMku)

Tamil: தொட்டி (toTTi)

Malayalam: ടാങ്ക് (Taaŋkə)

English: tank

టాకావిసురు

మధు సొరచేపకు టాకా విసురుతున్నాడు

kannada: ಈಟಿ ಎಸೆ (iiTi ese )

telugu: టాకావిసురు (Taakaavisuru)

Tamil: ஈட்டி எறி (iiTTi eRi)

Malayalam: ചാട്ട് (caaTTə)

English: throw darts

టాక్సీ

రవి ఒక టాక్సీలో వెళ్ళాడు

kannada: ಟ್ಯಾಕ್ಸಿ (Tyaaksi)

telugu: టాక్సీ (taaksii)

Tamil: மகிழ்வுந்து (makizvuṉtu)

Malayalam: ടാക്സി (Taakəsi)

English: taxi

టాగ్

టాగ్ తో పేపరు కట్టారు

kannada: ಟ್ಯಾಗು (Tyaagu)

telugu: టాగ్ (taag)

Tamil: நூல் (ṉuul)

Malayalam: ടാഗ് (Taagə)

English: tag

టార్చిలైటు

మధు టార్చిలైటుతో నడుస్తున్నాడు

kannada: ಟಾರ್ಚು (Taarcu)

telugu: టార్చిలైటు (Taarci laiTu)

Tamil: கைவிளக்கு (kaiviLakku)

Malayalam: ഞെക്കുവിളക്ക് (~ekkuviLakkə)

English: torch light

టికెట్టు

కండెక్టరు టికెట్టు ఇచ్చాడు

kannada: ಟಿಕೇಟು (TikeeTu)

telugu: టికెట్టు (TikeTTu)

Tamil: பயணச்சீட்டு (payaNacciiTTu)

Malayalam: ടിക്കറ്റ് (TikkaRRə)

English: ticket

టిక్ మార్కు

కొన్నింటికి టిక్ మార్కు పెట్టాను

kannada: ಸರಿಗುರುತು (sarigurutu)

telugu: టిక్ మార్కు (tik marku)

Tamil: சரிக்கான அடையாளம் (carikkaana aTaiyaaLam)

Malayalam: ടിക്ക് മാര്‍ക്ക് (TikkəmaaRkkə)

English: tick mark

టిప్పణి

అతను టిప్పణి రాసి ఇచ్చాడు

kannada: ಟಿಪ್ಪಣಿ (TippaNi)

telugu: టిప్పణి (Tippani)

Tamil: குறிப்பு (kuRippu)

Malayalam: നോട്ട് (nooTTə)

English: small script

టిప్పు

మధు హోటల్లో ఎప్పుడూ టిప్పు ఇస్తాడు

kannada: ಟಿಪ್ಸ್ (Tips )

telugu: టిప్పు (Tippu)

Tamil: சிறு அன்பளிப்பு (ciRu anpaLippu)

Malayalam: ടിപ്പ് (Tippə)

English: tip (small reward to servant or peon)

టీ

నాన్న టీ తాగుతున్నాడు

kannada: ಚಹ (caha)

telugu: టీ (Tii )

Tamil: தேனீர் (teeniir)

Malayalam: ചായ (caaya)

English: tea

టీ పాత్ర

టీ పాత్రలో టీ తయారు చేశారు

kannada: ಚಹಾಪಾತ್ರೆ (cahaa paatre)

telugu: టీ పాత్ర (Tii paatra)

Tamil: தேநீர் கலம் (teeṉiir kalam)

Malayalam: ചായപ്പാത്രം (cayappaatRaM)

English: tea kettle

టీకా

మధు ఒక పుస్తకానికి టీకా తయారు చేశాడు

kannada: ಟೀಕೆ (Tiike)

telugu: టీకా (tiikaa)

Tamil: உரை (urai)

Malayalam: ടീക (Tiika)

English: commentary

టీకా వేయు

పాపకు టీకా వేయించారు

kannada: ಚುಚ್ಚುಮದ್ದು (cuccu maddu)

telugu: టీకా వేయు (Tiikaa veeyu)

Tamil: ஊசிபோடுதல் (uucipooTutal)

Malayalam: കുത്തിവയ്പ് (kuttivayppə)

English: vaccination

టెంక

కొబ్బరి టెంకను మంటెయ్యడానికి పొయ్యిలోకి ఉపయోగిస్తారు

kannada: ತೆಂಗಿನಕಾಯಿ ಸಿಪ್ಪೆ (tenginakaayi sippe)

telugu: టెంక (teMka)

Tamil: மட்டை (maTTai)

Malayalam: തൊണ്ട് (toNTə)

English: fibrous husk of the coconut

టెంకాయలగది

టెంకాయల గదిలో దీపం పెట్టింది

kannada: ತೆಂಗಿನ ಹೊಳು (tengina hoLu)

telugu: టెంకాయలగది (TeMkaayalagadi)

Tamil: தேங்காய் மூடி (teeŋkaay muuTi)

Malayalam: തേങ്ങാമുറി (teeŋŋaamuRi)

English: piece of coconut fruit

టెంకె

టెంకె ముందా కాయ ముందా?

kannada: ಗೊರಟ (goraTa)

telugu: టెంకె (TeMke)

Tamil: கொட்டை (koTTai)

Malayalam: അണ്ടി (aNTi)

English: nut (kernel)

< previous12Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App