भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

డిశెంబరు

డిశెంబరులో చాలా చలిగా ఉంటుంది.

kannada: ಡಿಸೆಂಬರ (Disembara)

telugu: డిశెంబరు (deSeMbaru)

Tamil: டிசம்பர் (Ticampar)

Malayalam: ഡിസംബര്‍ (DisaMbaR)

English: december

డెప్యుటేషన్

ఈ ఆఫీసులో ఒకరు డెప్యుటేషన్ పై వెళ్ళారు

kannada: ನಿಯೋಜನೆ (niyoojane)

telugu: డెప్యుటేషన్ (DepyuTee$an)

Tamil: மாற்றுப்பணி (maaRRuppaNi)

Malayalam: ഡപ്യൂട്ടേഷന്‍ (DapyuuTTee$an)

English: deputation

డెబ్భై

అతను డెబ్భైయవ జన్మదినాన్ని జరుపుకొన్నాడు

kannada: ಸಪ್ತತಿ (saptati)

telugu: డెబ్భై (Debbhaai)

Tamil: எழுபது (ezupatu)

Malayalam: സപ്തതി (saptati)

English: seventy

డెభ్భై

అక్కడ డెభ్భై ఏళ్ళ మనిషి వెళుతున్నాడు.

kannada: ಎಪ್ಪತ್ತು (eppattu)

telugu: డెభ్భై (debbhai)

Tamil: எழுபது (ezupatu)

Malayalam: എഴുപത് (eZupatə)

English: seventy

డైరీ

నాకు డైరీ రాసే అలవాటు

kannada: ದಿನಚರಿ (ಪುಸ್ತಕ) (dinacari (pustaka))

telugu: డైరీ (dairy)

Tamil: நாட்குறிப்பு (ṉaaTkuRippu)

Malayalam: ഡയറി (DayaRi)

English: diary

డొర్లు

బల్ల మీద బంతి డొర్లుతున్నది.

kannada: ಉರುಳಾಡು (uruLaaDu )

telugu: డొర్లు (Dorlu)

Tamil: உருளு (uruLu)

Malayalam: ഉരുള് (uruLə)

English: roll

డోలాయమానం

అతడు డోలాయమానంలో ఉన్నాడు

kannada: ಧರ್ಮಸಂಕಟ (dharma sankaTa)

telugu: డోలాయమానం (doolaayamaanaM)

Tamil: தர்மசங்கடம் (tarmacaŋkaTam)

Malayalam: ധര്‍മ്മസങ്കടം (dhaRmmasaŋkaTaM)

English: dilemma

డోసు

మందును డోసుకంటే ఎక్కువ వేసుకోరాదు

kannada: ಡೋಸು (Doosu)

telugu: డోసు (Doosu)

Tamil: அளவு (aLvu)

Malayalam: ഡോസ് (Doosə)

English: dosage

డ్రస్సు

నాన్న డ్రస్సు తేవడానికి పట్టణం వెళ్ళాడు

kannada: ಬಟ್ಟೆ (baTTe)

telugu: డ్రస్సు (Drassu)

Tamil: துணி (tuNi)

Malayalam: ഡ്രസ്സ് (DRassə)

English: dress

డ్రాప్టు

రవి ఒక డ్రాప్చు తీసుకొన్నాడు

kannada: ಡ್ರಾಫ್ಟ (DraafTa)

telugu: డ్రాప్టు (DraaphTu)

Tamil: வரைவோலை (varaivoolai)

Malayalam: ഡ്രാഫ്റ്റ് (DRaphəRRə)

English: demand draft

డ్రిల్లింగ్ పరికరం

డ్రిల్లింగ్ పరికరంతో రంధ్రం చేశారు

kannada: ಬೈರಿಗೆ (bairige)

telugu: డ్రిల్లింగ్ పరికరం (Drilling parikaraM)

Tamil: துளைக்கருவி (tuLaikkaruvi)

Malayalam: തുരപ്പന്‍ (turappan)

English: drilling

డ్రిల్లింగ్ మిషన్

ఆచారి డ్రిల్లింగ్ మిషన్ తో రంధ్రాలు చేశాడు

kannada: ಗುರುಮೆ (gurume)

telugu: డ్రిల్లింగ్ మిషన్ (drilling mi$an)

Tamil: திருப்புளி (tiruppuLi)

Malayalam: തിരുകുളി (tirukuLi)

English: gimlet

డ్రిల్లు

డ్రిల్లు చేసేటప్పుడు పిల్లలు అల్లరి చేశారు

kannada: ವ್ಯಾಯಾಮ (vyaayaama )

telugu: డ్రిల్లు (Drillu)

Tamil: பயிற்சி (payiRci)

Malayalam: ഡ്രില്‍ (DRil)

English: drill

డ్రైనేజి

డ్రైనేజిలో మురికి నీరు ప్రవహిస్తోంది

kannada: ಚರಂಡಿ (caranDi)

telugu: డ్రైనేజి (draineeji)

Tamil: சாக்கடை (caakkaTai)

Malayalam: ഡ്രെയിനേജ് (DReineejə)

English: drainage

డ్రైవరు

మంత్రి డ్రైవరు ఆక్సిడెంటు చేశాడు

kannada: ಚಾಲಕ (caalaka)

telugu: డ్రైవరు (drivaru)

Tamil: ஓட்டுநர் (ooTTuṉar)

Malayalam: ഡ്രൈവര്‍ (DraivaR)

English: driver

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App