भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ఢంకా

మారార్ ఢంకా మోగిస్తున్నాడు

kannada: ಚಂಡೆ (canDe)

telugu: ఢంకా (DhaMkaa)

Tamil: செண்டை (ceNTai)

Malayalam: ചെണ്ട (ceNTa)

English: musical instrument (like drum)

ఢంకా

రాజు సేవకుడు ఢంకా మోగించాడు

kannada: ಭೇರಿ (bheeri)

telugu: ఢంకా (DhaMkaa)

Tamil: முரசு (muracu)

Malayalam: തമ്പേര്‍ (tambeeR)

English: big drum

ఢంకా

మనకు దగ్గరలో ఢంకా శబ్ధం వినపడుతున్నది

kannada: ಬ್ಯಾಂಡು (byaanDu)

telugu: ఢంకా (dhaMkaa)

Tamil: முரசொலி (muracoli)

Malayalam: പടഹം (paTahaM)

English: sound of little drum

ఢంకాకర్ర

ఢంకాపై ఢంకాకర్ర వేగంగా తగిలింది

kannada: ಚೆಂಡೆಕೋಲು (ceNDekoolu)

telugu: ఢంకాకర్ర (DhaMkaakarra)

Tamil: செண்டைக்கோல் (ceNTaikkool)

Malayalam: ചെണ്ടക്കോല്‍ (ceNTakkool)

English: stick used for beating drum

ఢంకారం

ఎక్కడి నుండో ఢంకారం వినిపిస్తోంది

kannada: ಝೇಂಖಾರ (jheenkhaara)

telugu: ఢంకారం (DhaMkaaraM)

Tamil: நரம்பொலி(டங்காரம்) (ṉarampoli(Taŋkaaram))

Malayalam: ഡങ്കാരം (DaŋkaaraM)

English: sound of bow string

ఢంకావాడు

ఢంకావాడు ఢంకా వాయిస్తున్నాడు

kannada: ಚೆಂಡೆವಾದಕ (ceNDevaadaka)

telugu: ఢంకావాడు (DhaMkaavaaDu)

Tamil: மேளக்காரன் (meeLakkaaran)

Malayalam: ചെണ്ടക്കാരന്‍ (ceNTakkaaran)

English: drummer

ఢక్కా

రాము ఒకడక్కా మోగించడం

kannada: ಡಕ್ಕೆ (Dakke)

telugu: ఢక్కా (Dhakkaa)

Tamil: உடுக்கை (uTukkai)

Malayalam: ഢക്ക (Dhakka)

English: large drum

ఢీకొను

రెండు వాహనాలు ఒకదాని కొకటి ఢీ కొన్నాయి.

kannada: ಡಿಕ್ಕಿ ಹೊಡೆಸು (Dikki hoDesu)

telugu: ఢీకొను (Dhiikonu)

Tamil: மோது (mootu)

Malayalam: കൂട്ടിയിടിക്ക് (kuuTTiyiTikkə)

English: collide with

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App