भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567893132Next >

తంగేడు చెట్టు

తంగేడు చెట్టు నిండా పూలు పూశాయి

kannada: ಕಣಿಕೊನ್ನ (kaNi konna)

telugu: తంగేడు చెట్టు (taMgeeDu ceTTu)

Tamil: கணிக்கொன்றை (kaNikkonRai)

Malayalam: കണിക്കൊന്ന (kaNikkonna)

English: species of cassia whose flowers are considered an auspicious sight

తండాన్ జాతి

అతడు తండాన్ జాతికి చెందినవాడు

kannada: ಈಡಿಗ (iiDiga)

telugu: తండాన్ జాతి (taMDaan jaati)

Tamil: தண்டான் (taNTaan)

Malayalam: തണ്ടാന്‍ (taNTaan)

English: caste in Kerala

తంతివార్త

అతను బయలుదేరానని తంతివార్త పంపాడు

kannada: ತಂತಿ (tanti)

telugu: తంతివార్త (taMtivaarta)

Tamil: தந்தி (taṉti)

Malayalam: കമ്പി (kambi)

English: telegram

తంత్రం

అది నడపాలి అంటే తంత్రం తెలిసి ఉండాలి.

kannada: ತಂತ್ರ (tantra)

telugu: తంత్రం (taMtraM)

Tamil: தந்திரம் (taṉtiram)

Malayalam: തന്ത്രം (tantRaM)

English: device

తంత్రం

అతను ఒక తంత్రం ప్రయోగించాడు

kannada: ತಂತ್ರ, (tantra)

telugu: తంత్రం (taMtraM)

Tamil: தந்திரம் (taṉtiram)

Malayalam: വിദ്യ (vidya)

English: trick

తంత్రజ్ఞుడు

చాణుక్యుడు ఒక తంత్రజ్ఞుడు

kannada: ತಂತ್ರಜ್ಞ (tantragna)

telugu: తంత్రజ్ఞుడు (taMtrajñuDu)

Tamil: தந்திரக்காரன் (taṉtirakkaaran)

Malayalam: തന്ത്രജ്ഞന്‍ (tantRaj~an)

English: trick

తంత్రజ్ఞుడు

అతడు ఒక తంత్రజ్ఞుడు

kannada: ಕಾನೂನು ತಜ್ಞ (kaanuunu tajna)

telugu: తంత్రజ్ఞుడు (taMtrajñuDu)

Tamil: இராஜதந்திரி (iraajataṉtiri)

Malayalam: നയതന്ത്രജ്ഞന്‍ (naynatantRaj~an)

English: diplomat

తంత్రవిద్య

మాధవుడు తంత్రవిద్యను చూపాడు

kannada: ಜಾದು (jaaduu)

telugu: తంత్రవిద్య (taMtravidya)

Tamil: மாயாஜாலம் (maayaajaalam)

Malayalam: ജാലവിദ്യ (jaalavidya)

English: magic

తంత్రి

వీణ తంత్రులను ఆమె మీటింది

kannada: ತಂತಿ (tanti)

telugu: తంత్రి (taMtri)

Tamil: நரம்பு (ṉarampu)

Malayalam: തന്ത്രി (tantRi)

English: string of a flute

తంబకాయ

మా ఇంట్లో తంబకాయ తో కూర చేశారు

kannada: ದಬ್ಬೆ ಅವರೆ (dabbe avare)

telugu: తంబకాయ (taMba kaaya)

Tamil: அவரைக்காய் (avaraikkaay)

Malayalam: വാളരിങ്ങ (vaaLriŋŋa)

English: sword beans

తంబుర

మీరా తంబురా మీటింది

kannada: ತಂಬೂರಿ (tambuuri)

telugu: తంబుర (taMbura)

Tamil: தம்புரா (tampuraa)

Malayalam: തമ്പുരു (tamburu)

English: stringed instrument used for sruti

తంబురాన్

తంబురాన్ విచ్చేస్తున్నాడు

kannada: ಪ್ರಭು (prabhu)

telugu: తంబురాన్ (taMburaan)

Tamil: தம்புரான் (tampuraan)

Malayalam: തമ്പുരാന്‍ (tamburaan)

English: used for addressing term in Malayalam

తక్కిలి

నేతవాడి తక్కిలికి తగరారు అయింది

kannada: ತಕಲಿ (takali)

telugu: తక్కిలి (takkili)

Tamil: தறி (taRi)

Malayalam: തക്ലി (takLi)

English: top like apparatus for spinning yarn

తక్కువ సమయం

అతను తక్కువ సమయంలో అన్నీ అర్ధం చేసుకున్నాడం

kannada: ಕಡಿಮೆ (kaDime)

telugu: తక్కువ సమయం (takkuva samayaM)

Tamil: குறுகிய (KuRukiya)

Malayalam: ചുരുങ്ങിയ (curuŋŋiya)

English: brief

తక్కువబరువు

తెచ్చిన వస్తువు తక్కువబరువు ఉన్నట్లు తోచింది

kannada: ತೂಕ ಕಡಿಮೆ (tuuka kaDime)

telugu: తక్కువబరువు (takkuva baruvu)

Tamil: எடைக்குறைவு (eTaikkuRaivu)

Malayalam: തൂക്കക്കുറവ് (tuukkakkuRavə)

English: underweight

తక్కువవేడి

ప్రస్తుతం వాతావరణంలో తక్కువవేడిగా ఉంది

kannada: ಮಂದೋಷ್ಣವಾದ (mandoo$Tnatevaada )

telugu: తక్కువవేడి (takkuva veeDi)

Tamil: மிதவெப்பமான (mitaveppamaana)

Malayalam: മന്ദോഷ്ണ (mandoo$Na)

English: not very hot

తక్కువవేతనం

తక్కువ వేతనంతో పని చేయడం చాలా కష్టం

kannada: ಸಣ್ಣಲಾಭ (saNNalaabha)

telugu: తక్కువవేతనం (takkuva veetanaM)

Tamil: சல்லிக்காசு (callikkaacu)

Malayalam: നക്കാപ്പിച്ച (nakkaappicca)

English: trifle

తక్షణం

శ్రీకృష్ణుడు రాగానే తక్షణం అందరూ లేచి నిలబడ్డాడు

kannada: ತತ್ ಕ್ಷಣ (tatk$haNa)

telugu: తక్షణం (tak$aNaM)

Tamil: வந்தவுடனே (vaṉtavuTanee)

Malayalam: തല്‍ക്ഷണം (ttək$aNaM)

English: instantly

తగర పాత్ర

తగర పాత్ర క్రిందపడి నొక్కు పోయింది

kannada: ತವರದಪಾತ್ರೆ (tavaradapaatre)

telugu: తగర పాత్ర (tagara paatra)

Tamil: தகரப்பாத்திரம் (takarappaattiram)

Malayalam: തകരപ്പാത്രം (takarappaatRaM)

English: vessel of tin

తగరం

తగరంతో చేసిన పాత్ర అది

kannada: ತವರ (tavara)

telugu: తగరం (tagaraM)

Tamil: தகரம் (takaram)

Malayalam: തകരം (takaraM)

English: tin

< previous1234567893132Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App