भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567892728Next >

దంచు

అమ్మ వడ్లను దంచుతున్నది

kannada: ಕುಟ್ಟು (kuTTu)

telugu: దంచు (daMcu)

Tamil: குத்து (kuttu)

Malayalam: കുത്ത് (kuttə)

English: pound

దండ

సీత మెడలో దండ వేసుకొంది

kannada: ಕೊರಳಸರ (koraLasara)

telugu: దండ (daMDa)

Tamil: மாலை (maalai)

Malayalam: മാല (maala)

English: chain around the neck

దండం

అతను గురువుకు దండం పెట్టాడు

kannada: ನಮಸ್ಕಾರ (namaskaara)

telugu: దండం (daMDaM )

Tamil: வணக்கம் (vaNakkam)

Malayalam: വണക്കം (vaNakkaM)

English: reverence

దండంపెట్టు

అతను మళ్ళీ దండంపెడుతూ వచ్చాడు

kannada: ಕೈ ಮುಗಿದು (kai mugidu)

telugu: దండంపెట్టు (daMDaMpeTTu)

Tamil: வணங்குதல் (vaNaŋkutal)

Malayalam: തൊഴുകൈ (toZukai)

English: folded palms of the hand in a pose of salutation

దండంపెట్టు

అమ్మాయిలు దండం పెట్టుకొంటున్నారు

kannada: ಕೈ ಜೋಡಿಸು (kai jooDisu)

telugu: దండంపెట్టు (daMDaMpeTTu)

Tamil: தொழு (tozu)

Malayalam: തൊഴ് (toZə)

English: worship with folded palms

దండకడియం

సీత దండకడియం వేసుకుంది

kannada: ತೋಳುಬಂದಿ (tooLubandi)

telugu: దండకడియం (daMDakaDiyaM)

Tamil: வங்கி (vaŋki)

Malayalam: കാപ്പ് (kaappə)

English: armlet

దండన

విద్యార్ధికి దండన విధించారు

kannada: ದಂಡನೆ (danDane)

telugu: దండన (daMDana)

Tamil: தண்டனை (taNTanai)

Malayalam: ദണ്ഡം (daNDaM)

English: punishment

దండపాణి

యముడికి దండపాణి అని పేరు

kannada: ದಂಡಪಾಣಿ (danDapaaNi)

telugu: దండపాణి (daMDa paaNi)

Tamil: தண்டபானி (taNTapaani)

Malayalam: ദണ്ഡപാണി (daNDapaaNi)

English: yama

దండించు

అందరూ అతన్ని దండిస్తున్నారు

kannada: ದಂಡಿಸು (danDisu)

telugu: దండించు (daMDiMcu)

Tamil: தண்டி (taNTi)

Malayalam: ദണ്ഡിപ്പിക്ക് (daNDippikkə)

English: cause to punish

దండు

దండు ఆ కోటను విడిచిపోయింది

kannada: ಸೈನ್ಯ (sainya)

telugu: దండు (daMDu)

Tamil: சேனை (ceenai)

Malayalam: സേന (seena)

English: army

దండెం

బట్టలు దండెం మీద వెయ్యి

kannada: ಗಳ (gaLa )

telugu: దండెం (daMDeM)

Tamil: கொடி (koTi)

Malayalam: അയ (aya)

English: cloth line

దండోరా

రాజు విజయాన్ని దండోరా వేసి చెప్పారు

kannada: ಡಂಗುರ ಸಾರುವುದು (Dangura saaruvudu)

telugu: దండోరా (daMDooraa)

Tamil: கொட்டி அறிவித்தல் (koTTi aRivittal)

Malayalam: കൊട്ടിയറിയിക്ക് (koTTiyaRiyikkə)

English: proclaim by beating of drums

దంతం

దంతానికి రంధ్రం ఉంది

kannada: ದಂತ (danta)

telugu: దంతం (daMtaM)

Tamil: பல் (pal)

Malayalam: ദന്തം (dantaM)

English: tooth

దంతగోపురం

కొందరు దంతగోపురంలో నివసిస్తున్నారు

kannada: ದಂತ ಗೋಪುರ (danta goopura)

telugu: దంతగోపురం (daMtagoopuraM)

Tamil: தந்தக்கோபுரம் (taṉtakkoopuram)

Malayalam: ദന്തഗോപുരം (dantagoopuraM)

English: ivory tower

దంతవైద్యం

అతడికి దంతవైద్యం తెలుసు

kannada: ದಂತ ವೈದ್ಯಶಾಸ್ತ್ರ (dantavaidya Saastra)

telugu: దంతవైద్యం (daMtavaidyaM)

Tamil: பல்மருத்துவம் (palmaruttuvam)

Malayalam: ദന്തവൈദ്യം (dantavaidyaM)

English: dentistry

దంతవైద్యుడు

అతడు దంతవైద్యుడు

kannada: ದಂತವೈದ್ಯ (danta vaidya)

telugu: దంతవైద్యుడు (daMtavaidyuDu)

Tamil: பல்மருத்துவர் (palmaruttuvar)

Malayalam: ദന്തവൈദ്യന്‍ (dantavaidyan)

English: dentist

దంత్యాలు

త హల్లు దంత్యము

kannada: ದಂತ್ಯ (dantya)

telugu: దంత్యాలు (daMtyaalu)

Tamil: பல்லொலி (pallooli)

Malayalam: ദന്ത്യം (dantyaM)

English: dental sounds

దంపతులు

వారు దంపతులుగా నివసిస్తున్నారు

kannada: ದಂಪತಿಗಳು (dampatigaLu)

telugu: దంపతులు (daMpatulu)

Tamil: தம்பதிகள் (tampatikaL)

Malayalam: ദമ്പതികള്‍ (dambatikaL)

English: married couple (husband and wife)

దంపతులు

ఆ దంపతుల మధ్య మంచి పొంతన ఉంది

kannada: ದಂಪತಿ (dampati)

telugu: దంపతులు (daMpatulu)

Tamil: இணைகள் (iNaikaL)

Malayalam: മിഥുനം (mithunaM)

English: man and woman

దక్కను

దక్కనులో ఇప్పుడు చలి తక్కువ

kannada: ಡೆಖ್ಖಣ (dakhkhaNa )

telugu: దక్కను (dakkanu)

Tamil: தக்காணப்பீடபூமி (takkaaNappiiTapuumi)

Malayalam: ഡക്കാന്‍ (Dakkan)

English: decan plateau of South India

< previous1234567892728Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App