भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567893536Next >

నంగి

నంగిలా వచ్చి కుండ పగలగొట్టాడు

kannada: ಮಾತಾಡದವನು (maataaDadavanu)

telugu: నంగి (naMgi)

Tamil: ஊமை (uumai)

Malayalam: മിണ്ടാപ്പൂച്ച (miNTaapuucca)

English: non talker

నంజు

భోజనంలోకి నంజుకోవటానికి ఏమీ లేదు

kannada: ಊಟದ ಜೊತೆ (uuTada jote)

telugu: నంజు (naMju)

Tamil: கூட்டு (kuuTTu)

Malayalam: കൂട്ടാന്‍ (kuuTTaan)

English: side dish

నంది

శివుని వాహనం నంది

kannada: ನಂದಿ (nandi )

telugu: నంది (naMdi)

Tamil: நந்தி (ṉaṉti)

Malayalam: നന്ദി (nandi)

English: bull of siva

నందినిఆవు

నందినిఆవు యాగానికి పాలు ఇచ్చింది

kannada: ನಂದಿನಿ (nandini)

telugu: నందినిఆవు (naMdini aavu)

Tamil: நந்தினி (ṉaṉtini)

Malayalam: നന്ദിനി (nandini)

English: celestial cow

నందివర్ధనం

నందివర్ధనం చెట్టుకు పూలు ఉన్నాయి

kannada: ನಂದಿಬಟ್ಟಲು (nandibaTTalu)

telugu: నందివర్ధనం (naMdivardhanaM)

Tamil: நந்தியாவட்டம் (ṉaṉtiyaavaTTam)

Malayalam: നന്ത്യാര്‍വട്ടം (nantaaRvaTTaM)

English: flowering shrub (Tabernaemontana Coronaria)

నందుణి

అతను నందుణి వాయిద్యం వాయిస్తూపాడే పాట (కేరళ సంగీత వాద్యం)

kannada: ನಂದುಣಿ (ಕೇರಳದ ಒಂದು ಸಂಗೀತವಾದ್ಯ) (nanduNi)

telugu: నందుణి (naMduNi)

Tamil: நந்துனி (ṉaṉtuni)

Malayalam: നന്തുണി (nanduNi)

English: kind of musical instrument used in Kerala

నంబియార్

నంబియార్ తుళ్లల్ కావ్యాన్నిరచించాడు

kannada: ನಂಬಿಯಾರ್(ಕೇರಳದ ಒಂದು ಹಿಂದು ಪಂಗಡ) (nambiyaar)

telugu: నంబియార్ (naMbiyaar)

Tamil: நம்பியார் (ṉampiyaar)

Malayalam: നമ്പിയാര്‍ (nambiyaaR)

English: caste of Hindus

నంబూదిరి

నంబూదిరి చలోక్తి విసిరాడు

kannada: ನಂಬೂದರಿ(ಕೇರಳದ ಬ್ರಾಹ್ಮಣರ ಒಂದು ಪಂಗಡ) (nambuudari)

telugu: నంబూదిరి (naMbuudiri)

Tamil: நம்பூதரி (ṉampuutari)

Malayalam: നമ്പൂതിരി (nambuutiri)

English: sub caste of Kerala brahmins

నకలు

అతడు నకలు తయారుచేశాడు

kannada: ನಕಲು ಪ್ರತಿ (nakalu prati)

telugu: నకలు (nakalu)

Tamil: நகல் (ṉakal)

Malayalam: നക്കല്‍ (nakkal)

English: rough manuscript

నకలు

అతను దాని నకలు తీసుకున్నాడు

kannada: ಪ್ರತಿ (prati)

telugu: నకలు (nakalu)

Tamil: நகல் (ṉakal)

Malayalam: പകര്‍പ്പ് (pakaRppə)

English: copy

నకులుడు

నకులుడు బాణాలు వేశాడు

kannada: ನಕುಲ (nakula)

telugu: నకులుడు (nakuluDu)

Tamil: நகுலன் (ṉakulan)

Malayalam: നകുലന്‍ (nakulan)

English: fourth pandava prince

నక్క

బయట నక్క ఊళ పెడుతోంది

kannada: ನರಿ (nari)

telugu: నక్క (nakka)

Tamil: குள்ளநரி (kuLLaṉari)

Malayalam: ഊളന്‍ (uuLan)

English: jackal

నక్క

నక్క ఊళ పెడుతున్నది

kannada: ನರಿ (nari)

telugu: నక్క (nakka)

Tamil: நரி (ṉari)

Malayalam: കുറുക്കന്‍ (kuRukkan)

English: fox

నక్క

నక్క ఊళవేసింది

kannada: ನರಿ (nari)

telugu: నక్క (nakka)

Tamil: நரி (ṉari)

Malayalam: നരി (nari)

English: fox

నక్కి ఉండు

అతడు అక్కడ నక్కి ఉన్నాడు

kannada: ಬಚ್ಚಿಟ್ಟುಕೊ (bacciTTuko )

telugu: నక్కి ఉండు (nakki uMDu)

Tamil: பதுங்கு (patuŋku)

Malayalam: പതുങ്ങ് (patuŋŋə)

English: crouch

నక్షత్ర మండలం

నక్షత్ర మండలాన్ని తిలకించాను

kannada: ನಕ್ಷತ್ರ ಮಂಡಲ (nak$atra maNdala)

telugu: నక్షత్ర మండలం (nak$atramaMDalaM)

Tamil: நட்சத்திரமண்டலம் (ṉatcattiramaNTalam)

Malayalam: നക്ഷത്രമണ്ഡലം (nak$atRamaNDalaM)

English: sky

నక్షత్ర శాల

నేను నక్షత్రశాలను చూశాను

kannada: ನಕ್ಷತ್ರ ವೀಕ್ಷಣ ಕೇಂದ್ರ (nak$atra viik$aNe keendra)

telugu: నక్షత్ర శాల (nak$atra Saala)

Tamil: கோளரங்கம் (kooLaRaŋkam)

Malayalam: നക്ഷത്രബംഗ്ലാവ് (nak$atRabaMgLaavə)

English: observatory

నక్షత్ర సమూహం

నక్షత్ర సమూహానికిచెందినది ఒకటి

kannada: ನಕ್ಷತ್ರ ಸಮೂಹ (nak$atra samuuha)

telugu: నక్షత్ర సమూహం (nakstra samuuhaM)

Tamil: நட்சத்திரகூட்டம் (ṉaTcattirakuuTTam)

Malayalam: നക്ഷത്രസമൂഹം (nak$atRasamuuhaM)

English: asterism

నక్షత్రం

నక్షత్రం మెరుస్తూ ఉంది

kannada: ನಕ್ಷತ್ರ (nak$atra)

telugu: నక్షత్రం (nak$atraM)

Tamil: நட்சத்திரம் (ṉaTcattiram)

Malayalam: നക്ഷത്രം (nak$atRaM)

English: star

నఖశిఖపర్యంతం

రాణిని కవి నఖశిఖ పర్యంతం వర్ణించాడు

kannada: ಮುಡಿಯಿಂದ ಅಡಿಯವರೆಗೆ (muDiyinda aDiyavarege)

telugu: నఖశిఖపర్యంతం (nakhaSikhaparyaMtaM)

Tamil: கேசாதிபாதமாக (keecaatipaatamaaka)

Malayalam: കേശാദിപാദം (keeSaadipaadaM)

English: from head to foot

< previous1234567893536Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App