भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ఫకీరు

ఫకీరు ఆ దారిలో వచ్చాడు

kannada: ಫಕೀರ (phakiira)

telugu: ఫకీరు (phakiiru)

Tamil: பக்கீர் (pakkiir)

Malayalam: ഫക്കീര്‍ (phakkiiR)

English: fakir

ఫలం

అతని తప్పులకు ఫలాన్ని అనుభవించాడు

kannada: ಪ್ರತಿಫಲ (pratiphala)

telugu: ఫలం (phalaM)

Tamil: பலன் (palan)

Malayalam: ഫലം (phalaM)

English: effect

ఫలం

ఒక్క ఫలమూ లేని చెట్టు

kannada: ಫಲ (phala)

telugu: ఫలం (phalaM)

Tamil: பழம் (pazam)

Malayalam: ഫലം (phalaM)

English: fruit

ఫలకం

అతడు ఫలకంపై కూర్చొన్నాడు

kannada: ಹಲಗೆ (halage)

telugu: ఫలకం (phalakaM)

Tamil: பலகை (palakai)

Malayalam: ഫലകം (phalakaM)

English: plank

ఫలప్రదమైన

ఫలప్రదమైన కొన్ని మందులు తీసుకొన్నాడు

kannada: ಫಲಪ್ರದ (phalaprada)

telugu: ఫలప్రదమైన (phala pradamaina)

Tamil: பலனுள்ள (palaṉuLLa)

Malayalam: ഫലപ്രദം (phalapRadaM)

English: fruitful

ఫలవృక్షం

ఫలవృక్షానికి ఫలాలు వచ్చాయి

kannada: ಫಲವೃಕ್ಷ (phalavRuk$a)

telugu: ఫలవృక్షం (phala vRuk$haM)

Tamil: பழமரம் (pazamaram)

Malayalam: ഫലവൃക്ഷം (phalavRək$aM)

English: fruit tree

ఫలించు

అతని ప్రవచనాలు ఫలించాయి

kannada: ತಂತ್ರ (tantra)

telugu: ఫలించు (phaliMcu)

Tamil: பலித்து (palittu)

Malayalam: ഫലിക്ക് (phalikkə)

English: materialise

ఫలించు

అతని ప్రవచనాలు ఫలించాయి

kannada: ಉಪಯೋಗ (upayooga)

telugu: ఫలించు (phaliMcu)

Tamil: பலித்து (palittu)

Malayalam: ഫലിക്ക് (phalikkə)

English: materialise

ఫలితం

పరీక్ష ఫలితం బయటకు వచ్చింది

kannada: ಫಲಿತಾಂಶ (phalitaamSa)

telugu: ఫలితం (phalitaM)

Tamil: முடிவு (muTivu)

Malayalam: ഫലം (phalaM)

English: result

ఫలితంలేని

ఫలితంలేని పనులు చేశాడు

kannada: ವಿಫಲವಾದ (viphalavaada)

telugu: ఫలితంలేని (phalitaM leeni)

Tamil: பலனற்ற (palanaRRa)

Malayalam: വിഫലമായ (viphalamaaya)

English: fruitless

ఫాదరు

ఫాదరు రాలేదు; ప్రార్థన ఆగింది

kannada: ಪಾದ್ರಿ (paadri)

telugu: ఫాదరు (phaadaru)

Tamil: பாதிரியார் (paatiriyaar)

Malayalam: കത്തനാര്‍ (kattanaaR)

English: christian priest

ఫాదర్

ఫాదర్ చాలా ఉపదేశాలు చేశాడు

kannada: ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಫಾದ್ರಿ ( kriSciyan phaadri)

telugu: ఫాదర్ (phadar)

Tamil: பாதிரியார் (paatiriyaar)

Malayalam: പട്ടക്കാരന്‍ (paTTakkaaran)

English: Christian priest

ఫిబ్రవరి

ఫిబ్రవరి నెల మా ఊళ్ళో ఉత్సవకాలం

kannada: ಫೆಬ್ರವರಿ (phebravari)

telugu: ఫిబ్రవరి (phibravari)

Tamil: பிப்ரவரி (pipravari)

Malayalam: ഫെബ്രുവരി (phebRuvari)

English: february

ఫిర్యాదు

అతను ఆమె దగ్గర ఫిర్యాదు చేశాడు

kannada: ದೂರು (duuru)

telugu: ఫిర్యాదు (phiryaadu)

Tamil: புகார் (pukaar)

Malayalam: ആവലാതി (aavalaati)

English: complaint

ఫెర్నెగడ్డి

ఫెర్నెగడ్డి ఇక్కడ ధారాళంగా దొరుకుతుంది

kannada: ಜರೀಗಿಡ (jariigiDa)

telugu: ఫెర్నెగడ్డి (phern gaDDi)

Tamil: பெரணிச்செடி (peraNicceTi)

Malayalam: പന്നച്ചെടി (pannacceTi)

English: fern

ఫైల్ వాన్

ఫైల్ వాన్ గోదాలోకి దిగాడు

kannada: ಪೈಲ್ವಾನ (pailvaana)

telugu: ఫైల్ వాన్ (phailvaan)

Tamil: மல்யுத்த வீரன் (malyutta viiran)

Malayalam: ഫയല്‍മാന്‍ (phayalmaan)

English: gladiator

ఫౌంటెన్ పెన్

నాన్న వాడికి ఫౌంటెన్ పెన్ కొనిఇచ్చాడు

kannada: ಫೌಂಟನ್ ಪೆನ್ (pounTan pen)

telugu: ఫౌంటెన్ పెన్ (phauMTen pen)

Tamil: ஃபவ்ண்டன் பேனா (pavNTan peenaa)

Malayalam: ഫൌണ്ടന്‍ പേന (phauNTanpeena)

English: fountain pen

ఫ్యాను

ఆ గదిలో ఫ్యాను ఉంది

kannada: ಫಂಕ (phanka)

telugu: ఫ్యాను (phyaanu)

Tamil: மேற்கூரை விசிறி (meeRkuurai viciRi)

Malayalam: പങ്ക (paŋka)

English: ceiling fan

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App