भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567891819Next >

బంక

బంక తాలూకు జిగురు వల్ల చాలా వస్తువులు అతుక్కుంటున్నాయి

kannada: ಜಿಗುಟು (jiguTu)

telugu: బంక (baMka )

Tamil: பிசுபிசுப்பு (picupicuppu)

Malayalam: കിളുകിളുപ്പ് (kiLukiLuppə)

English: viscous

బంకమన్ను

శిల్పి బంకమన్నుతో శిల్పం చేశాడు

kannada: ಜೇಡಿಮಣ್ಣು (jeeDimaNNu)

telugu: బంకమన్ను (baMkamannu)

Tamil: களிமண் (kaLimaN)

Malayalam: കളിമണ്ണ് (kaLimaNNə)

English: clay

బంగారం

ఆమె బంగారపు గొలుసు వేసుకొంది

kannada: ಚಿನ್ನ (cinna)

telugu: బంగారం (baMgaaraM)

Tamil: தங்கம் (taŋkam)

Malayalam: കാഞ്ചനം (kaa~canaM)

English: gold

బంగారం

మెరిసే దంతా బంగారం కాదు

kannada: ಹೊನ್ನು (honnu)

telugu: బంగారం (baMgaaraM)

Tamil: பொன் (pon)

Malayalam: പൊന്ന് (ponnə)

English: gold

బంగారపు

బంగారపు భవంతులతో నిండినది కుభేరపురి

kannada: ಚಿನ್ನದ (cinnada)

telugu: బంగారపు (baMgaarapu)

Tamil: தங்க (taŋka)

Malayalam: കനക (kanaka)

English: pertaining to (made of)

బంగారు

బంగారు రంగు సూర్యకిరణాలు పరచుకొన్నాయి

kannada: ಸುಳ್ಳು (suLLu)

telugu: బంగారు (baMgaaru)

Tamil: பொய் (poy)

Malayalam: പൊന്‍ (pon)

English: golden

బంగారు

బంగారు! నువ్వు ఒకసారి రా

kannada: ಕೆರೆ (kere)

telugu: బంగారు (baMgaaru)

Tamil: பொய்கை (poykai)

Malayalam: പൊന്‍ (pon)

English: dear

బంగారు

ఆమె బంగారుకలలు కంటున్నది

kannada: ಸುವರ್ಣ (suvarNa)

telugu: బంగారు (baMgaaru)

Tamil: சுவர்ணம் (cuvarNam)

Malayalam: സുവര്‍ണ്ണ (suvaRNNa)

English: golden

బంగారు కాసు

రాజు బంగారు కాసుల్ని వెదజల్లాడు

kannada: ಚಿನ್ನದನಾಣ್ಯ (cinnadanaaNya)

telugu: బంగారు కాసు (baMgaaru kaasu)

Tamil: தங்கக்காசு (taŋkakaacu)

Malayalam: തങ്കക്കാശ് (taŋkakkaaSə)

English: gold coin

బంజరు భూమి

బంజరు భూమిని రైతులు సేద్య భూమిగా చేశారు

kannada: ಬಂಜರು ಭೂಮಿ (banjaru bhuumi)

telugu: బంజరు భూమి (baMjaru bhuumi)

Tamil: தரிசு நிலம் (taricu ṉilam)

Malayalam: തരിശുനിലം (tariSunilaM)

English: waste land

బంటు

నేను అతని బంటు

kannada: ಬಲಗೈ ಬಂಟ (balagai banTa)

telugu: బంటు (baMTu)

Tamil: சிப்பந்தி (cippaṉti)

Malayalam: സില്‍ബന്തി (silbanti)

English: attender

బంట్రోతు

బంట్రోతు నిన్న శెలవులో ఉన్నాడు

kannada: ಪ್ರದರ್ಶನ (pradarSana)

telugu: బంట్రోతు (baMTrootu)

Tamil: வெளிப்பாடு (veLippaaTu)

Malayalam: പ്യൂണ്‍ (piyuuN)

English: peon

బండారు బసవ

పాప బండారు బసవను చూసింది

kannada: ಸಹಸ್ರಪದಿ (sahasrapadi)

telugu: బండారు బసవ (baMdaaru basava)

Tamil: மரஅட்டை (maraaTTai)

Malayalam: ചേരട്ട (ceeraTTa)

English: millipede

బండారుబసవ

బండారు బసవ పాకుతూ ఉంది

kannada: ಚೇರಟೆಹುಳ (ceeraTe huLa)

telugu: బండారుబసవ (baMDaarubasava)

Tamil: சுவர் அட்டை (cuvar aTTai)

Malayalam: തേരട്ട (teeraTTa)

English: wall leech

బండి

అతను బండినిండా రాళ్ళు తెచ్చాడు

kannada: ಬಂಡಿ (banDi)

telugu: బండి (baMDi)

Tamil: வண்டி (vaNTi)

Malayalam: വണ്ടി (vaNTi)

English: carriage

బండితోలేవాడు

బండితోలేవాడు బండిని తోలుతున్నాడు

kannada: ಚಾಲಕ (caalaka)

telugu: బండితోలేవాడు (baMDi tooleevaaDu)

Tamil: வண்டிக்காரன் (vaNTikkaaran)

Malayalam: വണ്ടിക്കാരന്‍ (vaNTikkaaran)

English: driver

బంతి

పిల్లలు బంతితో ఆడుకొంటున్నారు

kannada: ಚೆಂಡು (canDu)

telugu: బంతి (baMti)

Tamil: பந்து (paṉtu)

Malayalam: പന്ത് (pantə)

English: ball

బంతి/పంక్తి

పిల్లల బంతిలో ఆయన కూర్చొని ఉవ్నారు

kannada: ಪಂಕ್ತಿ (pankti )

telugu: బంతి/పంక్తి (baMti / paMkti)

Tamil: வரிசை (varicai)

Malayalam: പംക്തി (pakti)

English: row

బంతులాట

ఆమె నాతో బంతులాట ఆడుతున్నది

kannada: ಚೆಂಡಾಟ (cenDaaTa)

telugu: బంతులాట (baMtulaaTa)

Tamil: அம்மானை (ammaanai)

Malayalam: അമ്മാനം (ammaanaM)

English: ball game with dancing

బందనం

జీవితం కర్మ బంధమే

kannada: ಬಂಧನ (bandhana)

telugu: బందనం (baMdhanaM)

Tamil: கட்டுதல் (kaTTutal)

Malayalam: ബന്ധനം (bandhanaM)

English: binding

< previous1234567891819Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App