भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567Next >

భక్తిపూర్వకంగా

ఆమె భక్తి పూర్వకంగా ప్రార్ధించింది

kannada: ಭಕ್ತಿ ಪೂರ್ವಕ (bhakthi puurvaka)

telugu: భక్తిపూర్వకంగా (bhakti puurvakaMgaa)

Tamil: பக்திபூர்வம் (paktipuurvam)

Malayalam: ഭക്തിപൂര്‍വ്വം (bhaktipuuRvvaM)

English: with devotion

భగభగమండు

కిరోసిన్ భగభగ మండింది

kannada: ಧಗ ಧಗ ಉರಿ (dhaga dhaga uri)

telugu: భగభగమండు (bhagabhagamaMDu)

Tamil: எரி (eri)

Malayalam: കാള് (kaaLə)

English: burn brightly

భగీరథ ప్రయత్నం

అతడు భగీరథ ప్రయత్నం చేశాడు

kannada: ಭಗೀರಥ ಪ್ರಯತ್ನ (bhagiratha prayatna)

telugu: భగీరథ ప్రయత్నం (bhagiiratha prayatnaM)

Tamil: பகீரதப்பிரயத்தணம் செய் (pakiiratappirayattaNam cey)

Malayalam: ഭഗീരഥപ്രയത്നം (bhagiirathapRayatnaM)

English: herculean effort

భగ్న

అతడు భగ్న హృదయుడై జీవించాడు

kannada: ಭಗ್ನವಾದ (bhagnavaada)

telugu: భగ్న (bhagna)

Tamil: உடைந்த (uTaiṉta)

Malayalam: ഭഗ്ന (bhagna)

English: broken

భజన

అతడు భజన చేయడానికి కూర్చొన్నాడు

kannada: ಭಜನೆ (bhajane)

telugu: భజన (bhajana)

Tamil: பஜனை (pajanai)

Malayalam: ഭജന (bhajana)

English: ceremony of worship

భత్యం

ఆయన ప్రయాణ భత్యం పొందాడు

kannada: ಭತ್ಯ (bhatya)

telugu: భత్యం (bhatyaM)

Tamil: படி (paTi)

Malayalam: പടി (paTi)

English: T.A. D.A.

భద్రంగా

అతను డబ్బును భద్రంగా దాచుకొంటున్నాడు

kannada: ಸುರಕ್ಷಿತವಾಗಿಡು (surak$itavaagiDu)

telugu: భద్రంగా (bhadraMgaa)

Tamil: வைத்திரு (vaittiru)

Malayalam: സൂക്ഷിക്ക് (suuk$ikkə)

English: take care of

భద్రత

అన్ని ప్రమాదాల నుండి భద్రత కలిగింది

kannada: ನಿರುಪದ್ರವ (nirupadrava)

telugu: భద్రత (bhadrata)

Tamil: தொந்தரவில்லாத (toṉtaravillaata)

Malayalam: നിരുപദ്രവ (nirupadRava)

English: free from danger/harm

భద్రపరచు

ఆయన అన్నింటినీ భద్రపరుస్తారు

kannada: ರಹಸ್ಯವಾಗಿಡು (rahasyavaagiDu )

telugu: భద్రపరచు (bhadraparacu)

Tamil: பதுக்கிவை (patukkivai)

Malayalam: പതുക്ക് (patukkə)

English: keep as a secret

భయం

భయపడాల్సిన అవసరం లేదు.

kannada: ಆತಂಕ (aatanka )

telugu: భయం (bhayaM)

Tamil: ஐயம் (aiyam)

Malayalam: ആശങ്ക (aaSaŋka)

English: apprehension

భయం

అతనికి ఎవరంటేనూ భయంలేదు

kannada: ಭಯವು (bhayavu)

telugu: భయం (bhayaM)

Tamil: பயம் (payam)

Malayalam: ഭയം (bhayaM)

English: fear

భయం

అతనికి భయం వేసింది

kannada: ಹೆದರಿಕೆ (hedarike )

telugu: భయం (bhayaM)

Tamil: பயம் (payam)

Malayalam: ഭയപ്പാട് (bhayappaaTə)

English: fear

భయంకర

అతడు కొన్నిభయంకర నిజాలను తెలుసుకొన్నాడు

kannada: ಭಯಂಕರ (bhayankara)

telugu: భయంకర (bhayaMkara)

Tamil: பயங்கரமான (payaŋkaramaana)

Malayalam: ഭയങ്കര (bhayaŋkara)

English: dreadful

భయంకరమైన

అతనిది భయంకరమైనరూపం

kannada: ಭೀಮರೂಪಿ (bhiimaruupi)

telugu: భయంకరమైన (bhayaMkaramaina)

Tamil: பீம (piima)

Malayalam: ഭീമ (bhiima)

English: creating fear (huge)

భయంకరమైన

అది భయంకరమైన రంగం

kannada: ಭೀಷಣವಾದ (bhii$aNavaada)

telugu: భయంకరమైన (bhayaMkaramaina)

Tamil: பயங்கரமான (payaŋkaramaana)

Malayalam: ഭീഷണ (bhii$aNa)

English: fearful

భయపడు

అతను అందరికీ భయపడుతాడు

kannada: ಟೊಳ್ಳು (ToLLu)

telugu: భయపడు (bhayapaDu)

Tamil: அழுகுதல் (azukutal)

Malayalam: പേടി (peeTi)

English: fear

భయపడు

నువ్వు ఎవరి గురించి ఇంత భయపడుతున్నావు?

kannada: ಪೆನ್ನ್ (pen)

telugu: భయపడు (bhayapaDu)

Tamil: பேனா (peenaa)

Malayalam: പേടിക്ക് (peeTikkə)

English: afraid

భయపడు

ఆమె ఎవరికో భయపడుతున్నది

kannada: ಭಯ (bhaya)

telugu: భయపడు (bhayapaDu)

Tamil: பயப்படு (payappaTu)

Malayalam: ഭയപ്പെട് (bhayappeTə)

English: be afraid

భయపడు

అతను భయపడ్డాడు.

kannada: ಭಯ (bhaya)

telugu: భయపడు (bhayapaDu)

Tamil: பயம் (payam)

Malayalam: സംഭ്രമം (saMbhRamaM)

English: fear

భయపెట్టు

అతను అతన్ని భయపెట్టాలని చూశాడు

kannada: ಬೆದರಿಕೆ (bedarike )

telugu: భయపెట్టు (bhayapeTTu)

Tamil: மிரட்டல் (miraTTal)

Malayalam: വിരട്ട് (viraTTə)

English: frighten

< previous1234567Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App