भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567891415Next >

రంకెవేయు

ఎద్దు గట్టిగా రంకె వేస్తున్నది

kannada: ಗುಟುರು (guTuru)

telugu: రంకెవేయు (raMkeveeyu)

Tamil: அலறு (alaRu)

Malayalam: അകിറ് (akiRə)

English: bellow

రంగం

యుద్ధరంగంలో అప్పుడు ఎవరూ మిగల్లేదు

kannada: ಯುದ್ಧರಂಗ (yuddharanga)

telugu: రంగం (raMgaM)

Tamil: அரங்கம் (araŋkam)

Malayalam: രംഗം (raMgaM)

English: field

రంగమండపం

రంగమండపంలో అందరూ చేరారు

kannada: ರಂಗ ಮಂದಿರ (ranga mandira)

telugu: రంగమండపం (raMga maMDapaM)

Tamil: நாடக அரங்கம் (ṉaaTaka araŋkam)

Malayalam: രംഗമണ്ഡപം (raMgamaNDapaM)

English: drama theatre

రంగు

రవి గదికి రంగు వేశాడు

kannada: ಬಣ್ಣ (baNNa)

telugu: రంగు (raMgu)

Tamil: சாயம் (caayam)

Malayalam: ചായം (caayaM)

English: dye

రంగు

నేను చాలా రంగుల పట్టలను చూశాను

kannada: ಬಣ್ಣ (baNNa)

telugu: రంగు (raMgu)

Tamil: வண்ணம் (vaNNam)

Malayalam: നിറം (niRaM)

English: colour

రంగు వేయు

అతను బట్టలకు రంగువేస్తున్నాడు

kannada: ಬಣ್ಣಹಾಕು (baNNa haaku)

telugu: రంగు వేయు (raMguveeyu)

Tamil: சாயம் போடு (caayam pooTu)

Malayalam: ചായമിട് (caaymiTə)

English: dye

రంగువేయు

వారు గదికి పచ్చరంగును వేస్తున్నారు

kannada: ಬಳಿ (baLi)

telugu: రంగువేయు (raMguveeyu)

Tamil: பூசு (puucu)

Malayalam: പൂശ് (puuSə)

English: paint

రంజాన్

రంజాన్ వల్ల హోటళ్ళు మూసి వేయబడ్డాయి

kannada: ರಂಜಾನ್ (ranjaan)

telugu: రంజాన్ (raMjaan)

Tamil: ரம்ஸான் (ramshaan)

Malayalam: റംസാന്‍ (RaMsaan)

English: month according to muslim calander

రంజింపజేయు

అతను పిల్లలకు కథ చెప్పి రంజింపచేస్తున్నాడు

kannada: ಆನಂದಿಸು (aanandisu )

telugu: రంజింపజేయు (raMjiMpa ceeyu)

Tamil: இரசிக்கவை (iracikkavai)

Malayalam: രസിപ്പിക്ക് (rasippikkə)

English: delight

రండి

రండి కూర్చోండి

kannada: ಬನ್ನಿ (banni)

telugu: రండి (raMDi)

Tamil: வாங்க (vaaŋka)

Malayalam: വരണം (varaNaM)

English: please come

రంధ్రం

అతను రంధ్రంలోంచి చూశాడు

kannada: ಬಿರುಕು (biruku)

telugu: రంధ్రం (raMdraM)

Tamil: ஓட்டை (ooTTai)

Malayalam: തോട്ട (tooTTa)

English: hole

రంధ్రం

అతను ఆ రంధ్రంలోంచి చూశాడు

kannada: ರಂಧ್ರ (randhra)

telugu: రంధ్రం (raMdhraM)

Tamil: துவாரம் (tuvaaram)

Malayalam: രന്ധ്രം (randhRaM)

English: cavity

రంధ్రం

పేపరుకు రంధ్రం చేశారు

kannada: ತೂತು (tuutu )

telugu: రంధ్రం (raMdraM)

Tamil: துளை (tuLai)

Malayalam: തുള (tuLa)

English: hole

రంధ్రం చేయు

ఆచారి కలపకు రంధ్రం చేస్తున్నారు

kannada: ತೂತು ಕೊರೆ (tuutu kore)

telugu: రంధ్రం చేయు (raMdraM ceeyu)

Tamil: துளையிடு (tuLaiyiTu)

Malayalam: തുളയ്ക്ക് (tuLaykkə)

English: perforate

రంధ్రం పెట్టు

పేపరుకు రంధ్రం పెట్టారు

kannada: ತೂತು ಮಾಡು (tuutu maadu)

telugu: రంధ్రం పెట్టు (raMdraM peTTu)

Tamil: துளை (tuLai)

Malayalam: തുളയ് (tuLayə)

English: get bored

రంపం

వాళ్ళు రంపంతో చెక్కను కోస్తున్నారు.

kannada: ಗರಗಸ (garagasa )

telugu: రంపం (raMpaM)

Tamil: ரம்பம் (rampam)

Malayalam: അറപ്പുവാള്‍ (aRappuvaL)

English: saw

రంభ

ఆమె రంభ

kannada: ರಂಭೆ (rambhe)

telugu: రంభ (raMbha)

Tamil: ரம்பா (rampaa)

Malayalam: രംഭ (raMbha)

English: celestial Nymph

రకం

ఇది జీవరాశుల్లోని ఒక ప్రత్యేక రకం జీవి.

kannada: ವರ್ಗ (vaarga)

telugu: రకం (rakaM)

Tamil: இனம் (inam)

Malayalam: ഇനം (inaM)

English: kind

రకం

వివిధ రకాల వస్తువులు ఆగదిలో ఉన్నాయి

kannada: ವಿವಿಧ ರೀತಿ (vividha riiti)

telugu: రకం (rakaM)

Tamil: வகை (vakai)

Malayalam: തരം (taraM)

English: variety

రకరకాల

కేసు తీర్పు వెలువడిన తర్వాత రకరకాల స్పందనలు వినపడ్డాయి

kannada: ಸಮ್ಮಿಶ್ರ (sammiSra)

telugu: రకరకాల (rakarakaala)

Tamil: பல்வேறு (palveeRu)

Malayalam: സമ്മിശ്ര (sammisRa)

English: mixed up with

< previous1234567891415Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App