भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous12345Next >

శంఖం

శశి శంఖం ఊదుతున్నాడు

kannada: ಶಂಖ (Sankha)

telugu: శంఖం (SaMkhaM)

Tamil: சங்கு (caŋku)

Malayalam: ചങ്ക് (caŋkə)

English: conch

శంఖం

శ్రీకృష్ణుడు శంఖం బాగా ఊదాడు

kannada: ಶಂಖ (Sankha)

telugu: శంఖం (SaMkhaM)

Tamil: சங்கு (caŋku)

Malayalam: ശംഖ് (SaMkhə)

English: conch

శకునం

మంచి శకునం చూసి బయలుదేరాడు

kannada: ಲಕ್ಷಣ (lak$aNa)

telugu: శకునం (SakunaM)

Tamil: சகுனம் (cakunam)

Malayalam: നിമിത്തം (nimittaM)

English: motive

శక్తి

శక్తిమంతులే నాయకులు

kannada: ಶಕ್ತಿ (Sakti)

telugu: శక్తి (Sakti)

Tamil: சக்தி (cakti)

Malayalam: ഊക്ക് (uukkə)

English: strength

శక్తి

శక్తికి మూలం సూర్యుడు

kannada: ಶಕ್ತಿ (Sakti)

telugu: శక్తి (Sakti)

Tamil: சக்தி (cakti)

Malayalam: ഊര്‍‍ജ്ജം (uuRjjaM)

English: energy

శక్తి

అతను శక్తితో పని చేశాడు

kannada: ಶಕ್ತಿಶಾಲಿ (SaktiSaali)

telugu: శక్తి (Sakti)

Tamil: சக்தி (cakti)

Malayalam: ഊര്‍‍ജ്ജസ്വലമായി (uuRjjasvalamaayi)

English: energetically

శక్తివంతం

అతను చాలా శక్తివంతంగా పని చేశాడు.

kannada: ಶಕ್ತಿಯುತ (Saktiyuta)

telugu: శక్తివంతం (SakthivaMtaM)

Tamil: சுறுசுறுப்பு (cuRucuRuppu)

Malayalam: ഊര്‍‍ജ്ജ്വസ്വലം (uuRjvasvalaM)

English: vigour

శక్తివంతమైన

శక్తివంతమైన రాళ్ల సమూహం

kannada: ಬಲವಾದ (balavaada)

telugu: శక్తివంతమైన (saktivaMtamaina)

Tamil: பலம் வாய்ந்த (palam vaayṉta)

Malayalam: ബലവത്ത് (balavattə)

English: powerful

శక్తివంతుడు

ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు

kannada: ಬಲಶಾಲಿ (balaSaali)

telugu: శక్తివంతుడు (SaktivaMtuDu)

Tamil: பலசாலி (palacaali)

Malayalam: ഊക്കന്‍ (uukkan)

English: strong person

శక్తిహీనం

అతని నరాలు శక్తిహీనం అయ్యాయి

kannada: ಕಳೆದು ಹೋಗು (kaLedu hoogu)

telugu: శక్తిహీనం (Sakti hiinaM)

Tamil: சக்தியிழ (cakttiyiza)

Malayalam: ശക്തിഹീനമാക് (Saktihiinamaakə)

English: paralyze

శతాబ్ధం

మనం శతాబ్ధాల నుండి సంపాదించిన జ్ఞానాన్ని సంరక్షించుకోవాలి

kannada: ನೂರಾರು (nuuraaru)

telugu: శతాబ్ధం (sataabdhaM)

Tamil: நூற்றாண்டு (ṉuuRRaaNTu)

Malayalam: നൂറ്റാണ്ട് (nuuRRaaNTə)

English: century

శత్రుత్వం

వారి మధ్య శత్రుత్వం వలన కొట్లాటలు జరుగుతున్నాయి

kannada: ಶತೃತ್ವ (SatRutva)

telugu: శత్రుత్వం (SatrutvaM)

Tamil: அடிதடி (aTitaTi)

Malayalam: ഉള്‍‍പ്പോര് (uLppoorə)

English: rivalry

శత్రువు

వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు

kannada: ಶತ್ರು (Satru )

telugu: శత్రువు (Satruvu)

Tamil: எதிரி (etiri)

Malayalam: ശത്രു (SatRu)

English: enemy

శనివారం

అతను ఇక్కడకు శనివారం చేరుకుంటాడు

kannada: ಶನಿವಾರ (Sanivaara)

telugu: శనివారం (sanivaaraM)

Tamil: சனிக்கிழமை (canikkizamai)

Malayalam: ശനിയാഴ്ച (SaniyaaZca)

English: saturday

శపథంచేయు

నాయకుడు పక్షిని వెనక్కి ఇవ్వను అని శపథం చేశాడు

kannada: ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡು (pratijne maaDu)

telugu: శపథంచేయు (SapathaM ceyyu)

Tamil: சபதம்செய் (capatamcey)

Malayalam: ശപഥംചെയ്യ് (SapthaMceyyə)

English: take oath

శబ్దం

ఆ శబ్దం విని నేను తిరిగి చూశాను

kannada: ಸದ್ದು (saddu)

telugu: శబ్దం (SabdaM)

Tamil: சப்தம் (captam)

Malayalam: ഒച്ച (occa)

English: noise

శబ్దం

ఆ గిన్నె శబ్దం ఆగింది

kannada: ಕುಲುಕಾಟ (kulukaaTa)

telugu: శబ్దం (sabdhaM)

Tamil: உருட்டல் (uruTTal)

Malayalam: കുടുക്കം (kuTukkaM)

English: rumbling

శబ్దం

ఇక్కడ ఏ శబ్దం లేదు

kannada: ಶಬ್ಧ (Sabdha)

telugu: శబ్దం (SabdaM)

Tamil: சத்தம் (cattam)

Malayalam: ചെത്തം (cettaM)

English: noise

శబ్దం

వారు బయటనుండి శబ్దం విన్నారు

kannada: ಧ್ವನಿ (dhvani)

telugu: శబ్దం (SabdaM)

Tamil: சத்தம் (cattam)

Malayalam: ധ്വനി (dhvani)

English: sound

శబ్దం

వాహనాల శబ్దం వలన నాకు వినబడటం లేదు

kannada: ಶಬ್ದ (Sabda)

telugu: శబ్దం (SabdaM)

Tamil: சப்தம் (captam)

Malayalam: ശബ്ദം (SabdaM)

English: noise

< previous12345Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App