भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234567893536Next >

సంకుచితబుద్ధి

అతను చాలా సంకుచితబుద్ధి కలవాడు.

kannada: ಸಂಕುಚಿತಮನಸ್ಸು (sankucitamanassu)

telugu: సంకుచితబుద్ధి (saMkucitabuddhi)

Tamil: குறுகலான (kuRukalaana)

Malayalam: ഇടുങ്ങിയ (iTuŋŋiya)

English: narrow minded

సంకెళ్ళు

చేతులకు సంకెళ్ళు వేశారు

kannada: ಕೋಳ (kooLa)

telugu: సంకెళ్ళు (saMkeLLu)

Tamil: கைவிலங்கு (kaivilaŋku)

Malayalam: ആമം (aamaM)

English: hand cuff

సంకేతం

భారతీయ ఆటగాళ్ళు గెలిచినప్పుడు విజయ సంకేతం చూపించారు

kannada: ಸಂಕೇತ (sankeeta)

telugu: సంకేతం (saMkeetaM)

Tamil: அடையாளம் (aTaiyaaLam)

Malayalam: മുദ്ര (mudRa)

English: sign

సంకోచం

అతనికి అబద్ధం ఆడటానికి ఎటువంటి సంకోచం ఉండదు

kannada: ಸಂಕೋಚ (sankooca)

telugu: సంకోచం (saMkoocaM)

Tamil: கூச்சம் (kuuccam)

Malayalam: ചളിപ്പ് (caLippə)

English: mental disgust

సంకోచం

శ్వాసకోశంలో సంకోచం కలిగింది

kannada: ಸಂಕೋಚ (sankooca)

telugu: సంకోచం (saMkoocaM)

Tamil: சுருக்கம் (curukkam)

Malayalam: നികോചനം (nikoocanaM)

English: contraction

సంకోచపడు

అతనిది సంకోచపడని స్వభావం

kannada: ಸಂಕೋಚಪಡು (sankoocapaDu)

telugu: సంకోచపడు (saMkoocapaDu)

Tamil: கூச்சப்படு (kuuccappaTu)

Malayalam: കൂസ് (kuusə)

English: be shy

సంకోచించు

ప్లాస్టిక్ పాత్ర వేడికి సంకోచించింది

kannada: ಮುದುಡು (muduDu)

telugu: సంకోచించు (saMkoociMcu)

Tamil: சுருங்கு (curuŋku)

Malayalam: ചുരുങ്ങ് (curuŋŋə)

English: shrink

సంక్రమణం

భావాల సంక్రమణమే కవిత్వం

kannada: ಮಾರ್ಪಾಡು (maarpaaDu)

telugu: సంక్రమణం (saMkramanaM)

Tamil: தொகுப்பு (tokuppu)

Malayalam: സംക്രമണം (saMkRamaNaM)

English: conflation

సంక్లిష్టమైన

ఆమె సమస్య సంక్లిష్టమైనది

kannada: ಜಟೀಲ (jaTiila)

telugu: సంక్లిష్టమైన (saMkli$Tamaina)

Tamil: சிக்கலான (cikkalaana)

Malayalam: സങ്കീര്‍ണ്ണമായ (saŋkiiRNNamaaya)

English: complicated

సంక్షిప్తం

రవి ప్రతిదీ సంక్షిప్తంగా చెప్పాడు

kannada: ಚುಟುಕು (cuTuku )

telugu: సంక్షిప్తం (saMk$iptaM )

Tamil: சுருக்கம் (curukkam)

Malayalam: ചുരുക്കം (curukkaM)

English: shortage

సంక్షిప్తంగా చెప్పు

అతను చాలా సంక్షిప్తంగా చెప్పాడు

kannada: ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಹೇಳು (sank$iptavaagi heeLu)

telugu: సంక్షిప్తంగా చెప్పు (saMk$iptaMgaa ceppu)

Tamil: சுருக்கிக்கூறு (curukkikkuuRu)

Malayalam: കുറുക്കിപ്പറയ് (kuRukkippaRayə)

English: say briefly

సంక్షిప్తలిపి

రాధకు సంక్షిప్తలిపి తెలుసు

kannada: ಶೀಘ್ರಲಿಪಿ (Siighralipi)

telugu: సంక్షిప్తలిపి (saMk$iptalipi)

Tamil: சுருக்கெழுத்து (curukkezuttu)

Malayalam: ചുരുക്കെഴുത്ത് (curukkeZuttə)

English: short hand

సంఖ్య

నాలుగు అంకెల సంఖ్యల చిన్న సంఖ్యను రాయి

kannada: ಅಂಕಿ (anki )

telugu: సంఖ్య (saMkhya)

Tamil: இலக்கம் (ilakkam)

Malayalam: അക്കം (akkaM)

English: numeral figure

సంఖ్య

బుట్టలో ఉన్న కమలాల సంఖ్య ఎంత?

kannada: ಸಂಖ್ಯೆ (sankhye)

telugu: సంఖ్య (saMkhya)

Tamil: எண்ணிக்கை (eNNikkai)

Malayalam: എണ്ണം (eNNaM)

English: number

సంఖ్య

ఏది కంటె తక్కువైన సంఖ్య ఒకటి చెప్పు

kannada: ಸಂಖ್ಯೆ (sankhye)

telugu: సంఖ్య (saMkhya)

Tamil: எண் (eN)

Malayalam: സംഖ്യ (SaMkhya)

English: number

సంగతి

అతను నాతో అన్ని సంగతులు చెప్పాడు

kannada: ಸಂಗತಿ (sangati)

telugu: సంగతి (saMgati)

Tamil: சங்கதி (caŋkati)

Malayalam: സംഗതി (saMgati)

English: case

సంగీతం

సంగీతం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది

kannada: ಸಂಗೀತ (sangiita)

telugu: సంగీతం (saMgiitaM)

Tamil: இசை (icai)

Malayalam: സംഗീതം (saMgiitaM)

English: music

సంగీతపరికరం

అతనికి సంగీత పరికరాలంటే ఇష్టం

kannada: ಸಂಗೀತ ವಾದ್ಯಗಳು (sangiita vaadyagaLu)

telugu: సంగీతపరికరం (saMgiita parikaraM)

Tamil: இசைக்கருவி (icaikkaruvi)

Malayalam: സംഗീതോപകരണം (saMgiitoopkraNaM)

English: musical instrument

సంగ్రహాలయం

ఆ సంగ్రహాలయంలో అనేక దృశ్యాలను చూశాను

kannada: ವಸ್ತು ಸಂಗ್ರಹಾಲಯ (vastu sangrahaalaya)

telugu: సంగ్రహాలయం (saMgrahaalayaM)

Tamil: அருங்காட்சியகம் (aruŋkaaTiciyakam)

Malayalam: മ്യൂസിയം (myuusiyaM)

English: museum

సంగ్రహించు

ఉన్ని సంగ్రహంగా చెప్పిన విషయాలను అందరూ ఆసక్తిగా విన్నారు

kannada: ಚುಟುಕಾಗಿ (cuTukaagi)

telugu: సంగ్రహించు (saMgrahiMcu)

Tamil: சுருக்கு (curukku)

Malayalam: ചുരുക്ക് (curukkə)

English: shorten

< previous1234567893536Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App