भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

< previous1234Next >

హంతకుడు

హత్య చేసి హంతకుడు తప్పించుకున్నాడు

kannada: ಕೊಲೆಪಾತಕಿ (kolepaataki )

telugu: హంతకుడు (haMtakuDu)

Tamil: கொலையாளி (kolaiyaaLi)

Malayalam: കൊലപാതകി (kolpaataki)

English: murderer

హంతకుడు

రాజన్ హంతకుడ్ని ఇంతవరకు కనుగొనలేకపోయారు

kannada: ಕೊಲೆಗಡುಕ (kolegaDuka)

telugu: హంతకుడు (haMtakuDu)

Tamil: கொலையாளி (kolaiyaaLi)

Malayalam: ഘാതകന്‍ (ghaatakan)

English: killer

హంస

నలచరిత్రలో హంస దూతగా పనిచేసింది

kannada: ಹಂಸ (hamsa )

telugu: హంస (haMsa)

Tamil: அன்னம் (annam)

Malayalam: അന്നം (annaM)

English: swan

హంస

నలుని చరిత్రలో హంస ఒక ముఖ్యమైన పాత్ర

kannada: ಹಂಸ (hamsa)

telugu: హంస (haMsa)

Tamil: அன்னப்பறவை (annappaRavai)

Malayalam: അരയന്നം (arayannaM)

English: swan

హంస

ఆమె హంస చిత్రం గీశాడు

kannada: ಹಂಸ (hamsa)

telugu: హంస (haMsa)

Tamil: அன்னப்பறவை (annappaRavai)

Malayalam: ഹംസം (haMsaM)

English: swan

హక్కు

ప్రతి పౌరుడికి చాలా హక్కులు ఉన్నాయి.

kannada: ಹಕ್ಕು (hakku)

telugu: హక్కు (hakku)

Tamil: உரிமை (urimai)

Malayalam: അവകാശം (avakaaSaM)

English: rights

హజ్

వారు హజ్ యాత్ర ప్రారంభించారు

kannada: ಹಜ್ (haj)

telugu: హజ్ (haj)

Tamil: ஹஜ் (haj)

Malayalam: ഹജ്ജ് (hajjə)

English: pilgrimage to mecca

హఠయోగం

అతనికి హఠయోగం చేయడం తెలుసు

kannada: ಹಟಯೋಗ (haTayooga)

telugu: హఠయోగం (haThayoogaM)

Tamil: கடயோகம் (kaTayookam)

Malayalam: ഹഠയോഗം (haThayoogaM)

English: kind of tough yoga

హఠాత్తుగా

హఠాత్తుగా ఒక మనిషి దూకి వచ్చాడు

kannada: ಪೆಟ್ರೋಲು (peTroolu)

telugu: హఠాత్తుగా (haThaattugaa)

Tamil: பெட்ரோல் (peTrool)

Malayalam: പെട്ടെന്ന് (peTTennə)

English: immediately

హత్య

హత్య జరిగినప్పుడు రాత్రి రెండు గంటలయ్యింది

kannada: ಕೊಲೆ (kole)

telugu: హత్య (hatya)

Tamil: கொலை (kolai)

Malayalam: കൊല (kola)

English: killing

హత్య

హత్యకు సాక్ష్యం చెప్పటానికి ఎవరూ లేరు

kannada: ಕೊಲೆ (kole)

telugu: హత్య (hatya)

Tamil: கொலைகுற்றம் (kolaikuRRam)

Malayalam: കൊലപാതകം (kolapaatakaM)

English: murder

హద్దు

స్ధలానికి హద్దు నిర్ణయించి భవనం కట్టారు

kannada: ಸೀಮೆ (siime)

telugu: హద్దు (haddu)

Tamil: எல்லை (ellai)

Malayalam: അതിര് (atirə)

English: boundary

హరి

హరిహరుల పుత్రుడైన అయ్యప్ప సన్నిధికి ఎందరో ప్రజలు వెళ్తారు

kannada: ಹರಿ (hari)

telugu: హరి (hari)

Tamil: ஹரி (hari)

Malayalam: ഹരി (hari)

English: vishnu

హరికథ

నాకు హరికథ వినటం ఇష్టం లేదు

kannada: ಹರಿಕಥೆ (harikathe )

telugu: హరికథ (harikatha)

Tamil: கதைப்பிரசங்கம் (kataippiracaŋkam)

Malayalam: കഥാപ്രസംഗം (kathapRasaMgaM)

English: narration of a story with music

హరిత విప్లవం

హరిత విప్లవం తర్వాత ఆహార సమస్య తగ్గింది

kannada: ಹಸಿರು ಕ್ರಾಂತಿ (hasiru kraanti)

telugu: హరిత విప్లవం (harita viplavaM)

Tamil: பசுமைப்புரட்சி (pacumaippuraTci)

Malayalam: ഹരിതവിപ്ലവം (haritaviplavaM)

English: green revolution

హర్తాళ్

ఇక్కడ హర్తాళ్ చేశారు

kannada: ಹರತಾಳ (harataaLa)

telugu: హర్తాళ్ (hartaaL)

Tamil: கடையடைப்பு (kaTaiyaTaippu)

Malayalam: ഹര്‍ത്താല്‍ (haRttaal)

English: harthal

హల్వ

అమ్మ హల్వ తయారు చేసింది

kannada: ಹಲ್ವ (halva)

telugu: హల్వ (halva)

Tamil: அல்வா (alvaa)

Malayalam: ഹല്‍വാ (halvaa)

English: sweetmeat

హవిల్దారు

అతడు హవిల్దారు

kannada: ಹವಾಲ್ದಾರ (havaaldaara)

telugu: హవిల్దారు (havildaaru)

Tamil: ஹவல்தார் (havaltaar)

Malayalam: ഹവില്‍ദാര്‍ (havildaaR)

English: havildar

హవ్వ

ఆదాం హవ్వతో జీవించాడు

kannada: ಇವ್ (iv)

telugu: హవ్వ (havva)

Tamil: ஏவாள் (eevaaL)

Malayalam: ഹവ്വ (havva)

English: eve

హస్త

హస్త నుండి మళయాళీలకు ఓణం మొదలౌతుంది

kannada: ಹಸ್ತ (hasta)

telugu: హస్త (hasta)

Tamil: அஸ்தம் (ashtam)

Malayalam: അത്തം (attaM)

English: star based on the Hindu calender

< previous1234Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App