भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

అంచు

రవి పడవ అంచున కూర్చొన్నాడు

kannada: ತುದಿ (tudi)

telugu: అంచు (aMcu)

Tamil: முனை (munai)

Malayalam: തുഞ്ചം (tu~caM)

English: edge

అంజనం

అతడు అంజనం వేశాడు

kannada: ಅಂಜನ ನೋಡುವುದು (anjana nooDuvudu)

telugu: అంజనం (aMjanaM)

Tamil: மைப்பாவை (maippaavai)

Malayalam: മഷിനോട്ടം (ma$inooTTaM)

English: using magic collyrium

అంటరానితనం

అస్పశ్యత అంటరానితనం 19వ శతాబ్దంలో కేరళలో ఉన్నాయి

kannada: ಅಸ್ಪೃಶ್ಯತೆ (aspRuSyate)

telugu: అంటరానితనం (aMTaraanitanaM)

Tamil: தீண்டாமை (tiiNTaamai)

Malayalam: തീണ്ടല്‍ (tiiNTal)

English: pollution due to touching seeing etc

అంటుకొను

రెండు కాగితాలు అంటుకొన్నాయి

kannada: ಅಂಟು (anTu)

telugu: అంటుకొను (aMTukonu)

Tamil: ஒட்டு (oTTu)

Malayalam: ഒട്ട് (oTTə)

English: stick

అంటుకొను

కర్రమొద్దు పలక అంటుకొని ఉన్నాయి

kannada: ತಾಗು (taagu)

telugu: అంటుకొను (aMTukonu)

Tamil: பற்றியிரு (paRRiyiru)

Malayalam: കൊണ്ടിരിക്ക് (koNTirikkə)

English: be touching each others

అంటురోగం

అంటురోగ నివారణకు టీకా మందు ఇచ్చారు

kannada: ಅಂಟುರೋಗ (anTurooga)

telugu: అంటురోగం (aMTuroogaM)

Tamil: தொற்று நோய் (toRRu ṉooy)

Malayalam: പകര്‍ച്ച രോഗം (pakaRccaroogam)

English: contagious

అంటువ్యాధి

కలరా ఒక అంటువ్యాధి

kannada: ಸಾಂಕ್ರಾಮಿಕ (saankraamika)

telugu: అంటువ్యాధి (aMTuvyaadhi)

Tamil: கொள்ளைநோய் (koLLaiṉooy)

Malayalam: പകര്‍ച്ചവ്യാധി (pakaRccavyaadhi)

English: epidemic

అంటువ్యాధి

అంటువ్యాధి త్వరగా వ్యాపించింది

kannada: ಸಾಂಕ್ರಾಮಿಕ (saankraamika)

telugu: అంటువ్యాధి (aMTu vyaadhi)

Tamil: தொற்று (toRRu)

Malayalam: സാംക്രമിക (saaMkRamika)

English: contagious

అంటువ్యాధులు

ఈ ప్రదేశంలో అందరికీ అంటువ్యాధులు ఉన్నాయి

kannada: ಸಾಂಕ್ರಾಮಿಕ ರೋಗ (saankraamika rooga)

telugu: అంటువ్యాధులు (aMTuvyaadhulu)

Tamil: தொற்றுநோய் (toRRuṉooy)

Malayalam: നടപ്പുദീനം (naTappudiinaM)

English: epidemic disease

అంటే

జానపదగీతాలు, వీరగాధలు అంటే పూర్వకాలంలో సాధారణ జనులు పాడుకునే పాటలు

kannada: ಅಂದರೆ (andare )

telugu: అంటే (aMTee)

Tamil: அதாவது (ataavatu)

Malayalam: അതായത് (ataayatə)

English: namely

అంట్లమెతుకులు

అతను అంట్లమెతుకులు ఏరి పారేశాడు

kannada: ಎಂಜಲು (enjalu)

telugu: అంట్లమెతుకులు (aMTlametukulu)

Tamil: எச்சில் (eccil)

Malayalam: എച്ചില്‍ (eccil)

English: remains

అండా

అక్కడ పెద్ద అండా ఉండేది

kannada: ಕೊಪ್ಪರಿಗೆ (kopparige)

telugu: అండా (aMDaa)

Tamil: அண்டா (aNTaa)

Malayalam: വട്ടിളം (vaTTiLaM)

English: large cooking vessel

అంత:పురం

రాజు అంత:పురం నుంచి బయటికి వచ్చాడు

kannada: ಅರಮನೆ (aramane)

telugu: అంత:పురం (aMtahpuraM)

Tamil: அரண்மனை (araNmanai)

Malayalam: കൊട്ടാരം (koTTaaraM)

English: palace

అంతఃపురం

పురాతనకాలంలో కోటకు అంతఃపురాలు ఉండేవి

kannada: ಅಂತಃಪುರ (antahpura)

telugu: అంతఃపురం (aMtahpuraM)

Tamil: அந்தப்புரம் (aṉtappuram)

Malayalam: അന്തഃപുരം (antahpuraM)

English: harem

అంతరంగం

అంతరంగంలో ఏదో మండుతున్నది

kannada: ಒಳಮನಸ್ಸು (oLamanassu)

telugu: అంతరంగం (aMtaraMgaM)

Tamil: அகம் (akam)

Malayalam: ഉള്ള് (uLLə)

English: mind

అంతరజ్ఞానం

అతను అంతా అంతరజ్ఞానం ద్వారా దర్శించాడు

kannada: ಒಳಗಣ್ಣು (oLagaNNu)

telugu: అంతరజ్ఞానం (aMtarajñaanaM)

Tamil: அகக்கண் (akakkaN)

Malayalam: ഉള്‍‍ക്കണ്ണ് (uLkkaNNə)

English: inner eye

అంతరాయం

అక్కడ ఆ అంతరాయం కలిగింది

kannada: ನಾಶ (naaSa)

telugu: అంతరాయం (aMtaraayaM)

Tamil: நாசம் (ṉaacam)

Malayalam: നിധനം (nidhanaM)

English: destruction

అంతరిక్షం

అంతరిక్షంలో కాలుష్యాలు ఏర్పడుతున్నాయి

kannada: ಪರಿಸರ (parisara )

telugu: అంతరిక్షం (aMtarik$aM)

Tamil: வளிமண்டலம் (vaLimaNTalam)

Malayalam: അന്തരീക്ഷം (antariik$aM)

English: atmosphere

అంతరిక్షం

వాళ్లు అంతరిక్షం చుట్టి వచ్చారు

kannada: ಬಾಹ್ಯಾಕಾಶ (baahyaakaaSa)

telugu: అంతరిక్షం (aMtarik$aM)

Tamil: விண்வெளி (viNveLi)

Malayalam: ബഹിരാകാശം (bahiraakaaSaM)

English: outer space

అంతర్గత

రెండు దేశాల అంతర్గత విషయాల్లో కల్పించుకోకూడదు

kannada: ಒಳಗಿನ (oLagina)

telugu: అంతర్గత (aMtargata)

Tamil: உள்துறை (uLtuRai)

Malayalam: അഭ്യന്തരം (aabhyantaraM)

English: internal

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App