भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

అందగత్తె

ఆమె అందగత్తె

kannada: ರೂಪವತಿ (ruupavati)

telugu: అందగత్తె (aMdagatte)

Tamil: கவர்ச்சி (kavarcci)

Malayalam: മദാലസ (madaalasa)

English: beautiful woman

అందమైన

అది అందమైన పర్వతం

kannada: ಸುಂದರವಾದ (sundaravaada )

telugu: అందమైన (aMdamaina)

Tamil: அழகான (azakaana)

Malayalam: കാന്ത (kaanta)

English: beautiful

అందమైన

ఆ అందమైన కళ్ళను గుచ్చిగుచ్చి చూశాను

kannada: ಸುಂದರವಾದ (sundaravaada)

telugu: అందమైన (aMdamaina)

Tamil: அழகான (azakaana)

Malayalam: ചാരു (caaru)

English: beautiful

అందమైన

పువ్వులన్నీ చాలా అందమైనవి

kannada: ಅಂದವಾದ (andavaada)

telugu: అందమైన (aMdamaina)

Tamil: அழகாக (azakaaka)

Malayalam: ചെമ്മേ (cemme)

English: beautifully

అందమైన

ఆమె అందమైన స్త్రీ

kannada: ಸುಂದರಾಂಗಿ (suNdaraaNgi)

telugu: అందమైన (aMdamaina)

Tamil: தூய்மையானவள் (tuuymaiyaanavaL)

Malayalam: തൂമെയ്യാള്‍ (tuumeyyaaL)

English: beautiful woman

అందమైన

అందమైన చిత్రం

kannada: ಸುಂದರವಾದ (sundaravaada)

telugu: అందమైన (aMdamaina)

Tamil: நல்ல (ṉalla)

Malayalam: നല്ല (nalla)

English: beautiful

అందమైన

అతనికి అందమైన ఇల్లు ఉంది

kannada: ಸುಂದರವಾದ (sundaravaada)

telugu: అందమైన (aMdamaina)

Tamil: அழகான (azakaana)

Malayalam: സുന്ദരമായ (sundaramaaya)

English: lovely

అందమైనకంఠహారం

అందమైన కంఠహారం ఆమె ధరించింది

kannada: ನಕ್ಷತ್ರ ಹಾರ (nak$atra haara)

telugu: అందమైనకంఠహారం (aMdamaina kaMTha haaraM)

Tamil: அழகான ஆரம் (azakaana aaram)

Malayalam: താരഹാരം (taarahaaraM)

English: beautiful necklace

అందరికీ

ఈ రోజు అందరికీ సెలవు దినం

kannada: ಸಾಮಾನ್ಯವಾಗಿ (saamaanyavaagi)

telugu: అందరికీ (aMdarikii)

Tamil: பொதுவாக (potuvaaka)

Malayalam: പൊതു (potu)

English: public

అందరూకలిసి

పిల్లలు అందరూకలిసి ఆడుతున్నారు

kannada: ಜೊತೆಗೂಡು (joteguuDu)

telugu: అందరూకలిసి (amdaruukalisi)

Tamil: கலந்து (kalaṉtu)

Malayalam: ഇടകലര് (iTakalarə)

English: inter mingle

అందించు

పిల్లలు సమాధానం చెప్పలేనప్పుడు టీచరు అందించాలి

kannada: ಉತ್ತೇಜನ (utteejana)

telugu: అందించు (aMdiMcu)

Tamil: ஊக்குவி (uukkuvi)

Malayalam: പ്രേരിപ്പിക്ക് (pReerippikkə)

English: prompt

అందుకొను

నేను ఇంటి పైకప్పు అందుకోలేను

kannada: ಎಟುಕು (eTuku)

telugu: అందుకొను (aMdukonu)

Tamil: எட்டு (eTTu)

Malayalam: എത്ത് (ettə)

English: reach out

అందుబాటు

అంతర్జాలం అందుబాటులో ఉండే వస్తువుగా మారింది

kannada: ಪಡೆಯಬಲ್ಲ (paDeyaballa)

telugu: అందుబాటు (aMdubaaTu)

Tamil: அடையக்கூடிய (aTaiyakkuuTiya)

Malayalam: പ്രാപ്യ (pRaapya)

English: attainable

అందులోకి

మేం స్నానానికి చెరువులోకి దిగినప్పుడు కొంతమంది పిల్లలు అందులోకి దూకారు

kannada: ಅದಕ್ಕೆ (adakke)

telugu: అందులోకి (aMdulooki)

Tamil: அதற்கு (ataRku)

Malayalam: അതിലേക്ക് (atileeykkə)

English: towards that

అందువలన

వాళ్ళకు శత్రుత్వం ఉంది. అందువలన వారు మాట్లాడుకోరు.

kannada: ಏಕೆಂದರೆ ( eekendare )

telugu: అందువలన (aMduvalana)

Tamil: ஏனென்றால் (eenenRaal)

Malayalam: എന്തുകൊണ്ടെന്നാല്‍ (entukoNTennaal)

English: because

అందువల్ల

అందువల్ల అతను మాట్లాడలేదు

kannada: ಆದ್ದರಿಂದ (aaddarinda )

telugu: అందువల్ల (aMduvalla)

Tamil: அதனால் (atanaal)

Malayalam: അതുകൊണ്ട് (atukoNTə)

English: therefore

అందువల్ల

అందువల్ల ప్రభువు ఆజ్ఞాపించాడు

kannada: ಆದುದರಿಂದ (aadudarinda)

telugu: అందువల్ల (aMduvalla)

Tamil: ஆகையால் (aakaiyaal)

Malayalam: ആകയാല്‍ (aakayaal)

English: therefore

అంధకారం

విద్య మనల్ని అంధకారం నుండి వెలుగుకు నడుపుతుంది

kannada: ಅಂಧಕಾರ (andhakaara)

telugu: అంధకారం (aMdhakaaraM)

Tamil: இருள் (iruL)

Malayalam: അന്ധകാരം (andhakaaraM)

English: darkness

అంధత్వం

అంధత్వం ఒక శాపం

kannada: ಕುರುಡುತನ (kuruDutana)

telugu: అంధత్వం (aMdhatvaM)

Tamil: குருடு (kuruTu)

Malayalam: അന്ധത (andhata)

English: blindness

అంబలిగిన్నె

అంబలిగిన్నెలో గంజి తాగుతున్నారు

kannada: ತಟ್ಟೆ (taTTe)

telugu: అంబలిగిన్నె (aMbaliginne)

Tamil: கிண்ணம் (kiNNam)

Malayalam: കിണ്ണം (kiNNaM)

English: metal plate

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App