भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

అగు

అతడు వెర్రివాడు అయ్యాడు

kannada: ಆಗು (aagu)

telugu: అగు (agu)

Tamil: ஆகு (aaku)

Malayalam: ഭവിക്ക് (bhavikkə)

English: become

అగోచరమైన

అది ఒక అగోచరమైన భావన

kannada: ಅಗೋಚರವಾದ (agoocaravaada)

telugu: అగోచరమైన (agoocaramaina)

Tamil: பார்க்க முடியாத (paarkka muTiyaata)

Malayalam: അഗോചരമായ (agoocaramaaya)

English: that which is not pereceived by the senses

అగౌరవం

గురువు మీద విద్యార్థి అగౌరవం చూపకూడదు

kannada: ಅನಾದರ (anaadara)

telugu: అగౌరవం (agauravaM)

Tamil: மரியாதையின்மை (mariyaataiyinmai)

Malayalam: അനാദരവ് (anaadaravə)

English: disrespect

అగౌరవం

అతని అగౌరవం కలిగింది

kannada: ಮಾನಹಾನಿ (maanahaani)

telugu: అగౌరవం (agouravaM)

Tamil: மானக்கேடு (maanakkeeTu)

Malayalam: മാനക്കേട് (maanakkeeTə)

English: dishonour

అగ్గిపుల్ల

అతను మండుతున్నఅగ్గిపుల్లను పారవేశాడు

kannada: ಬೆಂಕಿ ಕೊಳ್ಳಿ (benki koLLi)

telugu: అగ్గిపుల్ల (aggipulla)

Tamil: எரிக்கொள்ளி (erikkoLLi)

Malayalam: എരികൊള്ളി (erikoLLi)

English: burning ember

అగ్గిపుల్ల

ఒక అగ్గిపుల్ల ఇస్తారా !

kannada: ಬೆಂಕಿ ಕಡ್ಡಿ (benki kaDDi )

telugu: అగ్గిపుల్ల (aggi pulla)

Tamil: தீக்குச்சி (tiikkucci)

Malayalam: തീപ്പെട്ടിക്കൊള്ളി (tiipeTTikkoLLi)

English: match stick

అగ్గిపెట్టె

అగ్గిపెట్టె లేకపోతే నిప్పు రాజేయలేము

kannada: ಬೆಂಕಿಪೆಟ್ಟಿಗೆ (benki peTTige)

telugu: అగ్గిపెట్టె (aggi peTTe)

Tamil: தீப்பெட்டி (tiippeTTi)

Malayalam: തീപ്പെട്ടി (tiippeTTi)

English: match box

అగ్ని

అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకున్న భార్యను ప్రేమించాలి

kannada: ಅಗ್ನಿ (agni )

telugu: అగ్ని (agni)

Tamil: அக்னி (akni)

Malayalam: അഗ്നി (agni)

English: fire

అగ్ని

అగ్నిని ఎవరూ పాడుచేయలేరు

kannada: ತನಿಕೆಂಡ (tanikenDa)

telugu: అగ్ని (agni)

Tamil: தணல் (taNal)

Malayalam: തീക്കട്ട (tiikkaTTa)

English: ember

అగ్నికణం

అతని కంటిలో అగ్నికణం పడింది

kannada: ಕರಿ (kari)

telugu: అగ్నికణం (agniKaNaM)

Tamil: பொறி (poRi)

Malayalam: പൊരി (pori)

English: spark

అగ్నితో చెలగాటం

అగ్నితో చెలగాటం ఆడటం మంచిది కాదు

kannada: ಬೆಂಕಿಯಾಟ (benkiyaaTa)

telugu: అగ్నితో చెలగాటం (agnitoo celagaaTaM)

Tamil: தீ விளையாட்டு (tii vilaiyaaTTu)

Malayalam: തീക്കളി (tiikkaLi)

English: playing with fire

అగ్నివర్షం

అగ్నివర్షం పడుతుందని ప్రవక్త చెప్పాడు

kannada: ಬೆಂಕಿಮಳೆ (benkimaLe)

telugu: అగ్నివర్షం (agni var$aM)

Tamil: தீமழை (tiimazai)

Malayalam: തീമഴ (tiimaZa)

English: rain of fire

అగ్నివ్యాప్తి

అగ్నివ్యాప్తిని ఎవరూ అడ్డుకోలేదు

kannada: ಬೆಂಕಿಹಿಡಿಯುವುದು (beMkihiDiyuvudu)

telugu: అగ్నివ్యాప్తి (agni vyaapti)

Tamil: தீப்பிடித்தல் (tiippiTittal)

Malayalam: തീപിടുത്തം (tiipiTuttaM)

English: catching fire

అగ్రం

అతడు ఆ అగ్రం చేరాడు

kannada: ಭೂ ಶಿರ (bhuu Sira)

telugu: అగ్రం (agraM)

Tamil: முனை (munai)

Malayalam: മുനമ്പ് (munambə)

English: cape

అగ్రభాగం

పడవ నడిపే నావికుడు అగ్రభాగాన కూర్చున్నాడు

kannada: ಪ್ರಮುಖಭಾಗ (pramukhabhaaga)

telugu: అగ్రభాగం (agrabhaagaM)

Tamil: முன்பகுதி (munpakuti)

Malayalam: അഗ്രഭാഗം (agrabhaagaM)

English: foremost part

అగ్రహారం

వాళ్ళు అతన్ని అగ్రహారం నుండి వెలివేశారు

kannada: ಅಗ್ರಹಾರ (agrahaara)

telugu: అగ్రహారం (agrahaaraM)

Tamil: அக்ரகாரம் (akrakaaram)

Malayalam: അഗ്രഹാരം (agrahaaraM)

English: brahmin street

అచేతనమగు

ఒక నిముషం పాటు అన్ని చెట్లు అచేతనమైనాయి

kannada: ನಿಶ್ಚೇಷ್ಟ (niScee$Ta )

telugu: అచేతనమగు (aceetanamagu)

Tamil: அசையாமல் (acaiyaamal)

Malayalam: നിശ്ചേഷ്ട (niScee$Ta)

English: unconscious

అచ్చప్పము

(ఇది కేరళలో బియ్యపు పిండితో చేసే ఆహార పదార్థం) అమ్మ అచ్చప్పాలు చేస్తోంది

kannada: ಅಚ್ಚಪ್ಪಂ (accappam)

telugu: అచ్చప్పము (accappaM)

Tamil: அச்சுமுறுக்கு (accumuRukku)

Malayalam: അച്ചപ്പം (accappaM)

English: kind of cake made of rice flour milk egg etc

అచ్చు

కొన్ని పుటలలో అచ్చు పడలేదు

kannada: ಮುದ್ರಣಮಸಿ (mudraNamasi )

telugu: అచ్చు (accu)

Tamil: அச்சடிக்கும் மை (accaTikkum mai)

Malayalam: അച്ചടിമഷി (accaTima$i)

English: printing ink

అచ్చు

ఆమె రూపం అచ్చుపోసినట్లుంటుంది

kannada: ಅಚ್ಚು (accu )

telugu: అచ్చు (accu)

Tamil: அச்சு (accu)

Malayalam: അച്ച് (accə)

English: mould

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App