भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

అట్టమామిడి

అమ్మ అట్టమామిడి పెరికి తెచ్చింది

kannada: ಕೊಮ್ಮೆ (komme)

telugu: అట్టమామిడి (aTTa maamiDi)

Tamil: தழுதாமை (tazutaamai)

Malayalam: തഴുതാമ (taZutaama)

English: kind of medicinal plant (boerhavia diffusa)

అట్టవేయు

ఆమె ఆ పుస్తకానికి అట్ట వేసింది

kannada: ಸಾರ್ವಜನಿಕ (saarvajanika)

telugu: అట్టవేయు (aTTaveeyu)

Tamil: பொது (potu)

Malayalam: പൊതിയ് (potiyə)

English: wrap

అట్టహాసం

అతను అట్టహాసం చేస్తున్నాడు

kannada: ಆರ್ಭಟಿಸು (arbhaTisu)

telugu: అట్టహాసం (aTTahaasaM)

Tamil: அட்டகாசம் (aTTakaacam)

Malayalam: അട്ടഹാസം (aTTahaasaM)

English: violent laughter

అట్టహాసం చేయు

ఆయన అట్టహాసం చేశాడు

kannada: ಜೋರಾಗಿ ನಗು (jooraagi nagu)

telugu: అట్టహాసం చేయు (aTTahaasaM ceeyu)

Tamil: அட்டகசித்தல் (aTTakaacittal)

Malayalam: അട്ടഹസിക്ക് (aTTahasikkə)

English: laugh aloud

అట్లకాడ

అమ్మ అట్లకాడతో దోశను తిరగేస్తోంది

kannada: ಸಟ್ಟುಗ (saTTuga)

telugu: అట్లకాడ (aTlakaaDa)

Tamil: தோசைபிரட்டி (toocaipiraTTi)

Malayalam: ചട്ടുകം (caTTukaM)

English: kind of flat ladle

అట్లా

ఇక్కడ అట్లా మాట్లాడకు

kannada: ಆ ರೀತಿ (aa riiti)

telugu: అట్లా (aaTlaa)

Tamil: அதேப்போன்று (ateeppoonRu)

Malayalam: അമ്മാതിരി (ammaatiri)

English: likewise

అట్లు

అతను పిల్లల్ని గొడ్లను కొట్టినట్లు కొడ్తున్నాడు

kannada: ಪೋಷಿಸು (poo$isu)

telugu: అట్లు (aTlu)

Tamil: வளர் (vaLar)

Malayalam: പോലെയാണ് (poleeyaaNə)

English: as if

అడ

అమ్మ అడలు చేస్తున్నది

kannada: ಅಡೈ(ಕೇರಳದ ಒಂದು ಬಗೆಯ ತಿಂಡಿ) (aDai)

telugu: అడ (aDa )

Tamil: அடை (aTai)

Malayalam: അട (aTa)

English: kind of cake with stuffings

అడవి

రాముడు అడవికి వెళ్ళాడు

kannada: ಕಾಡು (kaaDu)

telugu: అడవి (aDavi)

Tamil: காடு (kaaTu)

Malayalam: അടവി (aTavi)

English: forest

అడవి

అడవిని నరుకుతున్నాడు

kannada: ಕಾಡು (kaaDu)

telugu: అడవి (aDavi)

Tamil: காடு (kaaTu)

Malayalam: കാട് (kaaTə)

English: forest

అడవి

మేకలు అడవికి మేత కోసం వెళ్ళాయి

kannada: ಕಾನನ (kaanana)

telugu: అడవి (aDavi)

Tamil: காடு (kaaTu)

Malayalam: കാനനം (kaananaM)

English: forest

అడవి

అడవిలో ఒక సింహం ఉంది

kannada: ಕಾಡು (kaaDu)

telugu: అడవి (aDavi)

Tamil: வனம் (vanam)

Malayalam: വനം (vanaM)

English: forest

అడవి ఉత్పత్తులు

అడవి ఉత్పత్తులు ఇక్కడ లభ్యమౌతాయి

kannada: ಗುಡ್ಡಗಾಡು ಉತ್ಪನ್ನ (guDDagaaDu utpaanna)

telugu: అడవి ఉత్పత్తులు (aDavi utpattulu)

Tamil: மலைச்சரக்கு (malaiccarakku)

Malayalam: മലഞ്ചരക്ക് (mala!carakkə)

English: hill products

అడవి ఏనుగు

అతన్ని అడవి ఏనుగు దంతాలతో పొడిచింది

kannada: ಕಾಡಾನೆ (kaaDaane)

telugu: అడవి ఏనుగు (aDavi eenugu)

Tamil: காட்டுயானை (kaaTTuyaanai)

Malayalam: കാട്ടാന (kaaTTaana)

English: wild elephant

అడవి చెట్టు

అడవి చెట్టు మొగ్గ వేసింది

kannada: ಕಾಡು ಬಾಳೆ (kaaDu baaLe)

telugu: అడవి చెట్టు (aDavi ceTTu)

Tamil: மலைவாழை (malaivaazai)

Malayalam: മലവാഴ (malavaaZa)

English: kind of wild plantain

అడవి జంతువు

అడవి జంతువులు స్వేచ్చగా ప్రశాంతంగా జీవిస్తున్నాయి

kannada: ಕಾಡುಮೃಗ (kaaDumRuga)

telugu: అడవి జంతువు (aDavijaMtuvu)

Tamil: காட்டுமிருகம் (kaaTTumirukam)

Malayalam: കാട്ടുജന്തു (kaaTTujantu)

English: wild beast

అడవి పిల్లి

అడవి పిల్లి చెట్టెక్కి కూర్చొంది

kannada: ಮರಬೆಕ್ಕು (marabekku)

telugu: అడవి పిల్లి (aDavi pilli)

Tamil: மரப்பூனை (marappuunai)

Malayalam: മരപ്പട്ടി (marappaTTi)

English: pole cat

అడవి బర్రె

అడవి బర్రె గడ్డి తింటున్నది

kannada: ಕಾಡುಕೋಣ (kaaDukooNa)

telugu: అడవి బర్రె (aDavi barre)

Tamil: காட்டெருமை (kaaTTerumai)

Malayalam: കാട്ടുപോത്ത് (kaaTTupoottə)

English: wild bison

అడవి మనిషి

అడవి మనిషి పక్షిని విల్లంబులతో వేటాడాడు

kannada: ಕಿರಾತ (kiraata)

telugu: అడవి మనిషి (aDavi mani$i)

Tamil: காட்டுவாசி (kaaTTuvaaci)

Malayalam: കാട്ടാളന്‍ (kaaTTaaLan)

English: jungle dweller

అడవి వెన్నెల

అడవి వెన్నెలలో ఒక జింక నిలుచుకొని ఉంది

kannada: ಮಲ್ಲಿಗೆ ಬಳ್ಳಿ (mallige baLLI)

telugu: అడవి వెన్నెల (aDavi vennela)

Tamil: கொடிமல்லி (koTimalli)

Malayalam: വനജോത്സന (vanajootsana)

English: kind of climbing jasmine

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App