भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

అడవిపిల్లి

ఒక అడవి పిల్లి నిన్న ఇక్కడకు వచ్చింది

kannada: ಕಾಡು ಬೆಕ್ಕು (kaaDu bekku)

telugu: అడవిపిల్లి (aDavi pilli)

Tamil: காட்டுப்பூனை (kaaTTuppuunai)

Malayalam: മാക്കാന്‍ (maakkaan)

English: wild cat

అడవిమల్లె

అడవిమల్లె తీగ మామిడి చెట్టుకు చుట్టుకుంది

kannada: ಕಾಡುಮಲ್ಲಿಗೆ (kaaDu mallige)

telugu: అడవిమల్లె (aDavimalle)

Tamil: காட்டுமுல்லை (kaaTTumullai)

Malayalam: കാട്ടുമുല്ല (kaaTTumulla)

English: wild jasmine

అడిగితెలుసుకొను

సందేహాలను అతను ఎప్పటికప్పుడు అడిగితెలుసుకుంటాడు

kannada: ವಿಚಾರಿಸು (vicaarisu)

telugu: అడిగితెలుసుకొను (aDigitelusukonu)

Tamil: ஆராய் (aaraay)

Malayalam: ആരായ് (aaraayə)

English: enquire

అడుక్కుతినేవాడు

ఆయన ఒక అడుక్కుతినేవాడు

kannada: ಬೇಡಿ ತಿನ್ನುವವ (beeDi tinnuvava)

telugu: అడుక్కుతినేవాడు (aDukkutineevaaDu)

Tamil: தெண்டத்தீனி (teNTattiini)

Malayalam: തെണ്ടിത്തീനി (teNTittiini)

English: one who lives by begging

అడుక్కొను

బిక్షగాడు అడుక్కుంటున్నాడు

kannada: ಬೇಡು (beeDu)

telugu: అడుక్కొను (aDukkonu)

Tamil: இர (ira)

Malayalam: ഇരക്ക് (irakkə)

English: beg

అడుక్కొనేవాడు

అతను అడుక్కొనే వాడు

kannada: ಹೆರು (heru)

telugu: అడుక్కొనేవాడు (aDukkoneevaaDu)

Tamil: பெறு (peRu)

Malayalam: പെറുക്കി (peRukki)

English: beggar

అడుక్కోవడం

అతను ఎవరినీ అడుక్కోవడం లేదు

kannada: ಬೇಡುವುದು (beeDuvudu)

telugu: అడుక్కోవడం (aDukkoovaDaM)

Tamil: கெஞ்சல் (keñcal)

Malayalam: കെഞ്ചല്‍ (ke~cal)

English: begging

అడుగు

పాప పుస్తకం అడిగింది

kannada: ಬಯಸು (bayasu)

telugu: అడుగు (aDugu)

Tamil: கேள் (keeL)

Malayalam: ആവശ്യപ്പെട് (aavaSyappeTə)

English: demand

అడుగు

బీరువా అడుగున పుస్తకం ఉంది

kannada: ತಳದಲ್ಲಿ (taLadalli)

telugu: అడుగు (aDugu)

Tamil: சுவடு (cuvaTu)

Malayalam: ചുവട് (cuvaTə)

English: bottom

అడుగు

రవి పుస్తకం అడిగాడు

kannada: ಕೇಳು (keeLu)

telugu: అడుగు (aDugu)

Tamil: கேள் (keeL)

Malayalam: ചോദിക്ക് (coodikkə)

English: ask

అడుగు

ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి

kannada: ಹೆಜ್ಜೆ (hejje)

telugu: అడుగు (aDugu)

Tamil: அடி (aTi)

Malayalam: പദം (padaM)

English: foot step

అడుగులు వేయు

సైనికులు అడుగులు వేస్తూ కదిలారు

kannada: ಕ್ರಮಬದ್ಧವಾದ ನಡಿಗೆ (kramabaddhavaada naDige)

telugu: అడుగులు వేయు (aDugulu veeyu)

Tamil: அடிவைத்து அடிவைத்து (aTivaittu aTivaittu)

Malayalam: അടിവച്ച് അടിവച്ച് (aTivaccə aTivaccə)

English: step by step

అడ్డం

మురికి గుంటలో ఏదో అడ్డం పడుతున్నది

kannada: ತಡೆ (taDe)

telugu: అడ్డం (aDDaM)

Tamil: தடை (taTai)

Malayalam: തട (taTa)

English: obstruction

అడ్డంగా

ఆవు కంచె మీద నుంచి అడ్డంగా దూకింది

kannada: ದಾಟು (daaTu)

telugu: అడ్డంగా (addaMgaa)

Tamil: குறுக்கே (kuRukkee)

Malayalam: കുറുകേ (kuRuke)

English: across

అడ్డగించు

ఆయన అడ్డగించాడు.

kannada: ಅಡ್ಡಿ (aDDi)

telugu: అడ్డగించు (aDDagiMcu)

Tamil: தடங்கல் (taTaŋkal)

Malayalam: ഉടക്ക് (uTakkə)

English: obstacle

అడ్డగించు

అతను అందరినీ ఎదిరిస్తూ, దారిని అడ్డగించి నిల్చాడు

kannada: ಎದುರಿಸು (edurisu)

telugu: అడ్డగించు (aDDagiMcu)

Tamil: தடு (taTu)

Malayalam: ചെറുത്തുനില്ക്ക് (ceRuttunilkkə)

English: defend

అడ్డగించు

అతిక్రమించి లోనికి వచ్చిన వారిని అడ్డగించారు

kannada: ತಡೆ (taDe)

telugu: అడ్డగించు (aDDagiMcu)

Tamil: தடு (taTu)

Malayalam: തടയ് (taTayə)

English: hinder

అడ్డదారి

అతను అడ్డదారిలో లోపలికి వచ్చాడు

kannada: ಅಡ್ಡದಾರಿ (aDDadaari )

telugu: అడ్డదారి (aDDadaari)

Tamil: குறுக்குவழி (kuRukkuvazi)

Malayalam: കുരുട്ടുവഴി (kuruTTuvaZi)

English: short way

అడ్డదారి

నేను తప్పించు కోవటానికి అడ్డదారి వెతికాను

kannada: ಕಿರುದಾರಿ (kirudaari)

telugu: అడ్డదారి (aDDadaari)

Tamil: குறுக்கு வழி (kuRukk vazi)

Malayalam: കുറുക്കുവഴി (kuRukkuvaZi)

English: short cut

అడ్డదిడ్డం

అక్కడ కుర్చీలు అడ్డదిడ్డం చేశారు

kannada: ಅಡ್ಡಾದಿಡ್ಡಿ (aDDaadiDDi)

telugu: అడ్డదిడ్డం (aDDadiDDaM)

Tamil: முறையற்று (muRaiyaRRu)

Malayalam: ഏങ്കോണായി (eeŋkooNaayi)

English: not in order

Search Dictionaries

Loading Results

Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App